కర్మాగారాన్ని నట్టేట ముంచ్చేస్తున్నా ప్రైవేట్ యజమాన్యం

 ప్రభుత్వాలు, ప్రైవేట్ యజమాన్యం


* కర్మాగారాన్ని నట్టేట

   ముంచారు...?


* లక్షలాది మంది కోల్పోయిన

   ఉపాధి....!




సి కె  న్యూస్, కామారెడ్డి నిజామాబాద్:


ఉమ్మడి జిల్లాలో ఓ వైపు భారీ నిజాంసాగర్,ప్రాజెక్టు ,మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద బోధన్ లోని చక్కెర కర్మాగారం, వీటితో బోధన్ పట్టణమంతా చెరుకు రవాణాతో సాగుతున్న ట్రాక్టరు ఎడ్ల పండ్లు, ఫ్యాక్టరీ కూతలు ఎంతో సందడిగా ఉన్న బోధన్ పట్టణం, ప్రభుత్వాలు, ప్రైవేట్ యాజమాన్యం చేసిన నిర్లక్ష్యంతో నిశ్శబ్ద వాతావరణానికి కారకులయ్యారు. నిజాం చక్కెర కర్మాగారం ప్రస్తావన ఇలా మొదలైంది. నిజాం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని రైతులను ఆదుకోవడానికి రాష్ర్టంలోని నిజాంసాగర్ మంజీరా వద్ద భారీ ప్రాజెక్టును నిర్మించారు. దీని కింద రెండు లక్షలు 75 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఉమ్మడి జిల్లాల చెరుకు సాగు  చేయించాలనే లక్ష్యంతో నిజాం ప్రభుత్వం 1936లో బోధన్ పట్టణం లో చక్కెర కర్మాగాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ కర్మాగారం కింద 16 వేల ఎకరాలను కేటాయించింది. 16 వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తూ ఆ చెరుకును స్యాక్టరీకి రవాణా చేయడానికి మీటర్ గేజ్ రైల్వే డ్రైవ్ లో ఏర్పాటు చేశారు. కర్మాగారంలో ఉత్పత్తి అయినా చక్కెరను ఎగుమతి చేయడానికి మరొక ప్రత్యేక రైలు మార్గాన్ని అప్పట్లో నిజాం ప్రభుత్వం ముందుచూపు ఆలోచనతో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయగా ,ప్రభుత్నాలు ,ప్రైవేటు యాజమాన్యం ఫ్యాక్టరీని సట్టేట ముంచారు. ఎంతోమంది కార్మికులను లక్షలాది మందికి దొరుకుతున్న ఉపాధి కోల్పోయారు. 1908లో ఒక చక్కెర  కర్మాగారం ఉండగా 1954-58 లో మరో చక్కెర కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని వల్ల రోజుకు ఆరువేల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుంది. దీంతోపాటు బొబ్బలి, సీతానగరం, జహీరాబాద్, మెట్పల్లి, నాగార్జునసాగర్, హిందూపూర్ చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేశారు. మిషన్ డివిజన్ ఏర్పాటు కింద  ఈ కర్మాగారంలో ఆల్కహాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఆరు వేల కార్మికులతో చక్కెర కర్మాగారం ఎంతో సాఫీగా సాగుతుండగా ,1990లో నూతన పారిశ్రామిక ఆర్థిక విధానం లో భాగంగా (ప్రైవేట్ వ్యక్తులకు ఫ్యాక్టర్ కింద ఉన్న 14 ఫామ్ లలోని 10 వేల ఎకరాలను అతి చౌకగా కొంతమందికి ప్రభుత్వం అమ్మకాలు చేపట్టింది. దీనిలో కొంత మంది రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చక్కెర కర్మాగారం భూములను కొనుగోలు చేశారు.


ఈ కర్మాగారం లోని -కొంత భూమిని కర్మాగారంలో పని చేస్తున్న కార్మికులకు రెమ్యునరేషన్ లో,బట్టి కొంత భూమిని కార్మికులకు అందజేశారు. 2002లో ప్రైవేటీకరణ...2002లో తెలుగుదేశం ప్రభుత్వం స్విచ్ మోడీ అగ్రిమెంట్ కింద డెల్టా పేపర్ మిల్ యజమానికి 68 వేల కోట్ల రూపాయలకు నిజాం చక్కెర కర్మాగారాన్ని అమ్మడానికి పెట్టింది. ఈ కర్మాగారాన్ని కొనుగోలు చేసిన ప్రైవేట్ యాజమాన్యం మొదటి విడతగా పది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించి, మిగతా 55 వేల కోట్ల రూపాయలను ఐదేళ్ళ కాలంలో తీరుస్తామని అగ్రిమెంట్లు ప్రభుత్వంతో కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా బెక్స్ట్ పేపర్ పేజ్ యాజమాన్యం తిరిగి ప్రభుత్వం నుంచి 2000 కోట్ల రుణాన్ని పొందారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కాగానే నిజాలు క కర్మాగారం పై సభా సంఘం ఏర్పాటు చేసింది. ఈ సభ సంఘం ఏర్పడిన కమిటీ సభ్యులు అతి తక్కువ గా చక్కెర కర్మాగారం. ఆస్తులను అమ్మినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపి అదేళ్లు పాటు కాలం గడిపారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రైవేట్ యాజమాన్యం కోట్ల రూపాయలను బ్యాంకు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత ఫ్యాక్టరీ ఆస్తుల పేరుమీద డెల్టా పేపర్ మిల్ యాజమాన్యం 200 కోట్ల రూపాయలను పొంది దక్కెర కర్మాగారం బాగు కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, ప్రైవేటు యాజమాన్యం ఈ నిధులను తమ సొంత వ్యాపారం పై పెట్టుకున్నారు. 2015 లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫెస్టుల్ లో ఓ జీవోను తీసుకువచ్చాడు. 2015 డిసెంబర్ 23న సుగర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రకటిస్తూ ప్రైవేట్ యాజమాన్యం బోర్డు తగిలించింది. ఈ విషయంలో ర్ యాక్ట్ కింద ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లే. అఫ్ మూడు నెలల ఉండగా,ఐదేళ్ల నుంచి లే అప్ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం లేబర్ కోర్టుకు వెళ్లారు. ఫ్యాక్టరీలో ఉన్న చెంది లక్షల టన్నుల  ప్రభుత్వం అమ్మి రైతులకు  అందించాల్సిన బకాయిలను చెల్లించలేక పోయింది ప్రైవేట్ యాజమాన్యంఅంటూ న్యాయస్థానంలో లజ' పెట్టుకున్నారు. ఎఫ్ఎఎన్ఎట్టి కింద జేసు నడుస్తుంది. దీనిపై హైకోర్టు ఆపిల్ కు వెళ్లారు. నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి బాగు చేస్తే బాగు చేస్తేచక్కెర బాగుపడే చక్కర చక్కెర కర్మగారని పట్టించుకోకుండా ప్రైవేటు యాజమాన్యం రాయితీ కింద ఏడు కోట్ల రూపాయలను ట్రాన్స్ పోర్ట్ చేసుకున్నారు. ప్రభుత్వాలు, ప్రైవేటు యాజమాన్యం కిందే చక్కెర కర్మాగారం నలిగిపోయింది. జిల్లాకు ఆర్థిక వనరులు కల్పించే ఈ చక్కెర కర్మాగారం ద్వారా 200 నుంచి 350 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పాన్ కోక నుంచి హెూటల్ వరకు నిర్వహించే నిర్వాహకులకు ఆదాయం ప్రతి ఏటా వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని లేఅవుట్ చేయడంతో కార్మికులు రోడ్డుక వడ్డారు. కొంత మంది కార్మికులు స్వచ్చంద పదవీ విరమలు తీసుకోగా ప్రస్తుతం 130 మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీ పై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి నుంచీ ఇప్పటివరకు ప్రభుత్వం బకాయిలు 2015 చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి ఆగమ్మగోచరంగా తయారైంది.


కెసిఆర్ హామీ హామీగానే మిగిలిపోయింది...


తెలంగాణ ఉద్యమంలో బోధన్ పట్టణానికి ప్రచార నిమిత్తం వచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ నాయకుడైన కెసిఆర్ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టర్ని తెరుంచి, రైతులను కార్మికులను ఆదుకుంటామని హామీలిచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్న... ఇప్పటికీ కేసీఆర్ హామీ ,హామీగానే మిగిలిపోయింది. కేసీఆర్ ఇచ్చిన మాటకు కార్మికులు, రైతులు, వ్యాపారస్తులు ముందుకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టగా ప్రస్తుతం గద్దెనెక్కిన పాలకులు ఈ కర్మాగారం గురించి మర్చిపోయారు. కర్మాగారం కోసం కాంగ్రెస్, బిజెపి వామపక్ష పార్టీలు పాదయాత్రలో ఆంధోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఫలితం శూన్యం.


రూ. 50 కోట్లు ఇస్తే సమస్య పరిష్కారం..


నిజాం చక్కెర కర్మాగారం లో నెలకొన్న సంక్లిష్టతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం యాభై కోట్ల రూపాయలను కేటాయిస్తే పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయంటూ.. యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ, చీరల పంపిణీ అంటూ.. బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులను కేటాయిూ ఉండగా, కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని  బడ్జెట్లో తము బాగు కోసం యాభై కోట్ల రూపాయల పెట్టితే  పెట్టాలని కార్మిక నేతలు కోరుతున్నారు. లేఅవుట్ కాలంలో సర్వీస్ పరిష్కరించి వాటికి వేతనాలు చెల్లించాలని కార్మిక నేతలు కోరుతున్నారు. కార్మికుల కోసం బడ్జెట్లో 

50 కోట్ల రూపాయలను కేటాయిస్తే మిగిలిన కార్మికులకు ఊరట లభించే అవకాశం ఉంది. దీంతోపాటు సర్వీస్ సెట్ట్మెంట్ చేస్తూ కార్మికులకు బతుకుదారి పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి యూనియన్ నాయకులు పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు

Comments