ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పదిమందికి చెక్కులు అందజేత...

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పదిమందికి చెక్కులు అందజేత...

CK న్యూస్ ప్రతినిధి



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మురు  అంజనాపురం ఉప్పుసాక  బూర్గం పహాడ్ లక్ష్మిపురం మొరంపల్లి బంజర  గ్రామపంచాయతీలకు చెందిన 10 మందికి ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) నుండి మంజూరు అయిన మొత్తం 2,61,000 విలువైన చెక్కులను...* 

 ప్రభుత్వవిప్&పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు  ఆదేశాల మేరకు ఈరోజు వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్...

తెలంగాణకు కాబోయే సీఎం ఈటెలనే....!

ఈ పంపిణీ కార్యక్రమంలో తాళ్ళగోమ్మూరు సర్పంచ్ కొయ్యల పుల్లారావు టిఆర్ఎస్ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను మండల కార్మిక విభాగం అధ్యక్షులు మర్రి సాంబారెడ్డి పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోతు శ్రీను ముత్యాల ఉదయ్  మరియు తదితరులు పాల్గొన్నారు...

Comments