*వరద బాదితులకు పరి
హారం అందేనా...?*
*10వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్...?*
*నిజమైన బాధితులకు అందని పరిహారం...?*
*కారకులెవరు..?*
*అధికార పార్టీ నేతల చేతివాటం జరిగిందా...?*
*బాధితుల ఆరోపనలకి సమాధానం దొరుకుతుంధా...?*
CK న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం
గోదావరి వరద ఉధృతం వల్ల సర్వం కోల్పోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇంతవరకు కెసిఆర్ ప్రకటించిన పదివేల రూపాయల సహాయం అందలేదని బూర్గం పహాడ్ తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన గోదావరి ముంపు బాధిత ప్రజలు.
తక్షణమే స్థానిక ఎమ్మార్వో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గోదావరి ముంపు బాధితులను ఆదుకోవాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న గోదావరి వరద బాధితులు.
గోదావరి వరద కి నానా అవస్ధలు పడుతున్నాజనం కిప్రభుత్వం అందించే పరిహహరం లో అవకత్వకలు ఎక్కడ జరిగాయి ఎలా జరిగాయి.?
పూర్తి స్థయిలో సర్వే నిర్వహించి బాధితుల కు న్యాయం చేయాలని డిమండ్ చేస్తున్నా బాధితులు
అధికార పార్టీ నేతలే అవకతవలు కి పాల్పడ్డారా
లేదా.?
నిజంగా వరద బాధితుల కు ఎందుకు పడలేదు కారణాలు ఏమిటి తెలియాల్సి ఉంది.?
స్థానిక అధికారులు చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో సర్వే జరిపించి నిజమైన వరద బాధితులకు సహాయం అందే విధంగా చేయాలని కోరుకుంటున్నా మండల ప్రజలు...
Comments
Post a Comment