వీఆర్ఏల నిరసనకు సంఘీభావం తెలిపిన యువ నాయకుడు సుధీర్ కుమార్
సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని వీఆర్ఏల నిరసన దీక్షలో పాల్గొని వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ వీఆర్ఏలను ప్రభుత్వం భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని అంతేకాకుండా ధర్నా చేసినన్ని రోజులు వేతనంతో కూడిన జీతాలు చెల్లించాలని అంతేకాకుండా విద్యా అర్హతలు ఉన్న వీఆర్ఏలను గుర్తించి వారి అర్హతకు తగిన పని కల్పించాలని కోరుతూ ఒక సామాన్య పౌరుడిగా వీఆర్ఏలకు నా వంతు మద్దతు తెలపడం జరుగుతుంది అని తెలిపారు.
ముఖ్యంగా నా గురించి వివిధ పార్టీల వారు ఏమనుకున్నా సరే నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను ప్రజల కోసమే అహర్నిశలు పనిచేస్తానని కారాకండిగా ప్రజల అభిష్టానాన్ని ఆచరిస్తూ భవిష్యత్తులో జరగబోయే ప్రణాళికను నియోజకవర్గ ప్రజల అభిప్రాయంతో నాపై నమ్మకం పెట్టుకున్న యువత స్ఫూర్తితో ఆలోచించి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాతే అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ లో కొనసాగటానికి ఆలోచిస్తున్నాను ప్రస్తుతం ఇప్పటివరకు ఏ పార్టీకి నేను మద్దతు తెలపడం లేదు అని పత్రికా ముఖంగా తెలిపారు. కాంసెన్సీ లోని ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యువ నాయకుడు యువకిశోరుడు తాన కు తోచిన సహాయం చేస్తూ, తనకు మించిన సహాయ సహకారాలు అందించని సమక్షంలో ఇతరులతో సహాయం చేయించగలిగే సత్తా ధైర్యం ఉన్న యువ నాయకుడు సుధీర్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా వారి అభిప్రాయాన్ని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే సుధీర్ కుమార్ వల్లే సాధ్యం అని యువత యువకులుకు కోరుకుంటున్న సందర్భంగా సుధీర్ కుమార్ అంటే నియోజకవర్గం లో సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజలకి చేరువగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని చైతన్య పరుస్తూ ప్రతి విషయంలో ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొంది న యువ నాయకుడుగా పేరు తెచ్చుకున్న సుధీర్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హుడని పలువురు ప్రోత్సహించడం వలన ప్రజల దీవెనలతో వారి ఆశీస్సులతో ప్రజాభివృద్ధి కొరకు ముందుంటారని కృషి చేస్తానని ఇట్టి విషయంలో ఎవరి ప్రోద్బలం లేకుండా నా సొంత నిర్ణయంతో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో సేవ చేయడానికి కంకణం కట్టుకున్నానని ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని భవిష్యత్తులో జుక్కల్ కాంసెన్సీ అభివృద్ధి జరిగే పార్టీకి మద్దతు తెలుపుతానని ప్రస్తుతం న్యూట్రల్ గా ఉంటున్నారని సుధీర్ కుమార్ తెలిపారు.
Comments
Post a Comment