జూలూరుపాడులో రెవెన్యూ అధికారులు ఉన్నారా లేరా!

జూలూరుపాడులో రెవెన్యూ అధికారులు ఉన్నారా లేరా!


వామపక్షాల హెచ్చరిక............,................................. సీకే న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు.........................భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరువూరుపాడు మండలంలో గుండెపుడి రెవెన్యూ 117 సర్వే నెంబర్లు గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు సీలింగ్ ఇచ్చినటువంటి సీలింగ్ భూమి నేడు గిరిజనేతరులకు వుపట్టాలై అవి చదును చేస్తున్నట్టు చర్చ జరుగుతున్న సందర్భంలో మండలంలోని సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఫీల్డ్ మీదికి వెళ్లి అట్టి భూములను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సిపిఎం మండల కార్యదర్శి ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుండేపూడి ఆ రెవిన్యూ లో 117 సర్వే నెంబర్లు గిరిజనులు సాగు చేసుకుంటూ ఉన్నారు గిరిజనులు కాకుండా గిరిజనేఇతరులు పట్టాలు పొందారని అక్రమార్కులు చదును చేస్తున్నటువంటి భూములు అవి సీలింగ్ భూమా కాదా అనేటువంటిది సంబంధిత అధికారులు తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన అన్నారు అలాగే సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్ మాట్లాడుతూ మండలంలోని గుండెపుడి గ్రామ రెవిన్యూ పరిధిలో 117 సర్వే నెంబర్లు ఉన్నటువంటి గిరిజన ఇతరుల చేతిలో ఉన్న సీలింగ్ ల్యాండ్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేదా అవి పట్టా భూముల సీలింగ్ భూమే అనేది ప్రభుత్వ అధికారులు రెవిన్యూ అధికారులు బహిర్గతం చేయాలని ఆయన అన్నారు ఎక్కడో అడివి భూమిలో సదువుంచే సాగుచేసుకుంటున్న పోడు సాగుదారులను భూమి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉందని కానీ ప్రభుత్వ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఉన్న భూమిని అక్రమార్కులు సదునుచేస్తూ ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ఆయన అన్నారు తక్షణమే ఇవి పట్టా భూముల లేదా సీలింగ్ భూమే అనేది బహిర్గతం చేయాలని లేనియెడల సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని భవిష్యత్తులో స్తంభింప చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం మండల నాయకులు మధు గడిదేసి కనకరత్నం లాకావుత్ శ్రీను చాంద్ పాషా గార్లపాటి వెంకటి వల్ల చందర్రావు అఖిల్ బానోతు మధు బొల్లి లక్ష్మయ్య గారు తదితరులు పాల్గొన్నారు

Comments