రాజుపేటలో ఉపొంగిన దేశ భక్తి
75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ
2 కిలోమీటర్లు మేర కొనసాగిన ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న 200 మంది గ్రామ ప్రజలు
ర్యాలీలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మంగపేట,సికే న్యూస్
75 వ స్వతంత్ర వాజ్రోత్సవలలో భాగంగా గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో తుమ్మల బెనర్జీ తుమ్మల ముఖర్జీ ఎడ్లపల్లి నరసింహరావు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ బాడిష నాగ రమేష్ రాజుపేట గ్రామ ప్రజలు యువకులు వివిధ కుల సంఘాల నాయకులు కలసి సంయుక్తంగా 75 మీటర్ల జాతీయ జెండాతో ఏటూరు నాగారం భూర్గంఫహాడ్ రాష్ట్ర రహదారిపై జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు యువకులు గ్రామ ప్రజలు రాజుపేట చుట్టుపక్కల గ్రామల ప్రజలు పాల్గొని జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి రమణక్కపేట వరకు అక్కడి నుండి రాజుపేట జిసిసి పెట్రోల్ బాంక్ వరకు రెండు కిలో మీటర్ల దూరం జాతీయ జెండాను చేత పట్టుకొని విద్యార్థులు గాంధీ తెలంగాణ తల్లి ఝాన్సీ రాణి వేషధారణ ధరించి నినాదాలు చేస్తూ 200 మందితో బారి ర్యాలీ నిర్వహించారు.
దానితో దేశ భక్తి విల్లివిరిసింది ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సి కార్పొరేషన్ ఈడి తుల రవి ఎంపీ డిఓ శ్రీధర్ ఎస్ఐ తహెర్ బాబా ఆర్ఐ సునీల్ కుమార్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర, కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యా యులు ప్రసాద్,ఉపాధ్యాయులు, గంగేర్ల రాజరత్నం,కొమరం ధనలక్ష్మి,పల్లి కొండ యాదగిరి, ఉండవల్లి రమేష్,ఇస్సార్,ఓదెలా సుధీర్,చౌలం వెంకటేశ్వర్లు,బాడిష నవీన్,బాడిష ఆదినారాయణ,కర్రీ రామ్మోహన్,చిట్యాల రాజశేఖర్,కర్రీ పీటర్,పెరయ్య,నాదెండ్ల హరీష్, చదలవాడ సాంబశివరావు, వమద్దిపాటి శేషు,కొమరం నర్సయ్య,కొమరం మాధవరావు, కుర్సం విష్ణుమూర్తి,నితిన్, కుర్సం హేమలత,మడకం సుప్రజ, కనుకుంట్ల నాగరాజు,జయరాజు, చౌలం వేణు,గట్టుపల్లి అర్జున్,చౌలం సాయిబాబు,వికాస్,గ్రామ ప్రజలు యువకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment