ఏ ఎన్ ఎం పోస్టు అంటూ 2.80 లక్షలు వసూలు

 ఏ ఎన్ ఎం పోస్టు అంటూ 2.80 లక్షలు  వసూలు


– ఇల్లు తనకాపెట్టి ఇచ్చాను


–ఏడాది గా డబ్బులు కోసం వేడుకోలు



సెప్టెంబర్ 14 నిఘా విభాగం : బాధ్యతాయుతమైన వృత్తి లో ఉన్న కానిస్టేబుల్ కు శ్రీమతి.చట్టానికి రక్షణ గా ఉండే వృత్తిలో ఉన్న భర్త ఆశీస్సులు ఆమెకు ఉన్నయి.ఇంకేముంది ఉద్యోగాలు పేరుతో మోసాలు కు తెరలేపుతున్న వరంగల్ లో నివాసం ఉండే గ్యాంగ్ లీడర్ తో చేతులు కలిపి నన్ను మోసన చేసింది అని ఖమ్మం అర్బన్ గోపాల పురం కు చెందిన నున

వత్  వీరబాబు ఆరోపించారు.ఈ మేరకు ఆయన మీడియా వారిని డబ్బులు ఇప్పించండి అని వెడు కొన్నారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఆమె సొంతంగా  ఏజెంట్లు ను ఏర్పాటు చేసుకోంది.అందులో మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.తెలంగాణ లోని పలు జిల్లాల్లో వసూళ్లు కు పాల్పడ్డారు. వివరాలు పరిశీలిస్తే..నిరుద్యోగులు అందులో పేద,మధ్యతరగతి కి చెందిన ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు టార్గెట్ గా మోసాలు చేశారు. మోసపోయాము అని తెలుసుకొన్న బాధితులు పోలీస్  లను ఆశ్రయించే పనిలో ఉన్నారు.ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం కు చెందిన వ్యక్తి ద్వారా లిలమ్మ కు కార్పొరేషన్ పరిధిలోని గోపాల పురం కు చెందిన మహిళా ఏ ఎన్ ఎం పోస్టు ఇప్పిస్తా అంటే 2.80 లక్షల రూపాయలు అందులో ఫోన్ పే ద్వారా లక్ష రూపాయలు 2021 జూన్ 3 న మధ్యాహ్నం 1గంట 1 నిమిషం కు (ట్రాన్స్ సెక్షన్ ఐడి నెంబర్ …టి 210603 1300570563150210) కానిస్టేబుల్ అయిన “లీల ” భర్త కి పంపారు.పోలీస్ ఉద్యోగి అయిన వ్యక్తి వినియోగించే నెంబర్ ఖాతా కు పెద్ద మొత్తం నగదు అధికూడా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా పేరుతో జమ చేయించుకోవడం లోనే, అతనికి ఈ మోసాలు తో లింకు ఉంది అనేది తెలుస్తోంది. చఈ ఫోన్ పే నెంబర్ డిపార్ట్మెంట్ అతనికి ఇచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.ఇదే విధంగా కొత్తగూడంలో కూడా కొంతమంది వద్ద వసులుంచేసి నట్లు తెలిసింది.


కేసులు పెడితే డబ్బులు రావు


బాధితులు ఫోన్ ద్వారా” లీల” నీ డబ్బులు అడిగి,ఇవ్వక పోతే కేసు పెడతా అంటే, కేసులు పెడితే మీ డబ్బులు రావు అంటూ హెచ్చరికలు చేసిన ఆడియో సంభాషణలు టి మీడియా సేకరించింది.నేను ఇంకొకరి ను నమ్మి ఇచ్చా ,ఆయన ఉద్యోగం ఇప్పించేది ఆయన ఇవ్వాలి అని కూడా అనడం జరిగింది.అయితే వసూళ్ల లో దళారీ గా వ్యవహరించిన వారికి డబ్బులు అందగానే 25 శాతం గా కమిషన్ చెల్లించినట్లు తెలిసింది .మాజీ ప్రతినిధి లీల ద్వారా లక్ష కమిషన్ తీసుకోవడం గ్యాంగ్ కార్యకలాపలు తెలియ చేస్తున్నయి.ఉన్నత స్థాయి విచారణ జరిగి,బాధితుల కు బరోసా ఉండేట్లు చేస్తే మరికొంత మంది బాధితులు బైటకు వచ్చే అవకాశం ఉంది.ఇది ఇట్లా ఉంటే తాను పూర్తి ఆధారాలు తో చట్ట పరమైన చర్యలకు వెళ్తా అన్నారు 45 రోజులు క్రితం కొద్ది మంది అమేకుచెందిన పెద్ద మనుషులు సాక్షులు గా వ్యక్తి గత  అప్పు తీసుకొన్నట్లు కాయితం రాసి ఇచ్చింది అన్నారు..తన వద్ద ఆమె మోసానికి ఆధారాలు ఉన్నయి ఉన్నయి అని వీరబాబు తెలిపారు..వివరాలు కు 9951212186 కి కాల్ చెయ్య మన్నరు.

Comments