అంతా మా ఇష్టం అంటున్న సారపాక పంచాయితీ అధికారులు...?

 *అంతా మా ఇష్టం అంటున్న సారపాక పంచాయితీ అధికారులు...?*



*ఇంటి పన్నుల బిల్ బుక్స్ కొన్ని మాయం నిజమేనా...?*

*మికు నచ్చినట్లు రాసుకోండి అంటున్న అధికారి...?*


*ఆ పంచయతి కార్యాలయం లో  అడ్డగొలుగ కంప్యూటర్ ఆపరేటర్స్ నియమకాలు...?*


*ఎ పధ్ధతి ప్రకారం నియమించారు అంటే  మాకు తెలియదు అంటున్న అధికారి...?*


*విచ్చలవిడిగా నాన్ లోకల్ వ్యక్తులను బిల్ కలెక్టర్లుగా నియామకలు...?*


*కొందరు ప్రజాప్రతినిధులు సపోర్ట్ అధికారికి ఉందని వినికిడి నిజమేనా...?*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గం పహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో అసలేం జరుగుతుంది పంచాయతీలో పనిచేయుటకు లోకల్ వాళ్ళనే తీసుకోవాలి కానీ ఈ పంచాయతీ రూటే సపరేటు.


? లోకల్ వాళ్లకు కాకుండా నాన్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు ఎందుకని స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే పై అధికారుల నిర్ణయం నాదేమీ లేదు అంటున్న అధికారి.?


 సారపాక పంచాయతీ పరిధిలో వందల మంది నిరుద్యోగులు ఉన్నారు కానీ సారపాక పంచాయతీలో బిల్ కలెక్టర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ లోకల్ వాళ్లని తీసుకోరు.? 


 అందరూ నాన్ లోకల్ వాళ్లే పని చేస్తూ ఉంటారు వాళ్లని తీసుకోవడంలో ఆంతర్యమేమిటి.?


ఇంటి పన్నులు వసూలు చేసిన బిల్ బుక్స్ కొన్ని మాయమైనట్టు పంచాయతీలో పనిచేసే కొంతమంది గుసగుసలు.?


ఒక కంప్యూటర్ ఆపరేటర్ జిల్లా నుంచి పై అధికారి పంపించారు అని సారపాక పంచాయత్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ఇట్టి విషయంపై పంచాయతీ అధికారిని వివరణ అడిగినవారికి పై అధికారులు చెప్పిన మాట నేను వినాలి అని తెలిపారు ? అక్కడి నుంచి ఏమైనా లెటర్ ఉన్నదా అని అడిగితే అదేమీ లేదు అని అంటున్న అధికారి.?


  ఇక్కడున్న ప్రజెంట్ ప్రభుత్వ బిల్ కలెక్టర్ పంచాయతీ రికార్డ్స్ కానీ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు ఏదైనా సర్టిఫికెట్ కావాలి అంటే ప్రభుత్వ బిల్ కలెక్టర్ సైన్ చేయాలి కానీ ఇక్కడ తాత్కాలిక ప్రైవేట్ బిల్ కలెక్టర్లు వారి  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.?



పంచాయితీ పరిధిలో ఎంతోమంది నిరుద్యోగులను పక్కనపెట్టి ఐటిసి లో ఉద్యోగం చేస్తున్న బంధువులకు సంబంధించిన వారికి ఉద్యోగం ఇవ్వటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.?


ఆ అధికారికి కొందరు ప్రజాప్రతినిధులు అండ కూడా ఉందని వినికిడి అసలు సారపాక పంచాయతీ ఆఫీసులో ఏం జరుగుతుంది లోకల్ లో ఉన్న నిరుద్యోగులకు కాకుండా నాన్ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు వీటిపై సమగ్ర విచారణ జరిపి జిల్లా స్థాయి అధికారులు లోకల్ లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్న సారపాక పంచాయతీ ప్రజలు...

Comments