*అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేసిన మంత్రి పువ్వాడ.*
*▪️రూ.90 లక్షలతో అభివృధ్ధి పనులు శంకుస్థాపనలు.*
*▪️ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం.*
ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.90 లక్షలతో నిర్మించనున్న CC సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.
ఖమ్మం నగరంలోని 28వ డివిజన్ శ్రీనివాస నగర్ లో రూ.45 లక్షలు, 32వ డివిజన్ గ్రైన్ మార్కెట్ రోడ్ లో రూ.45లక్షలు మొత్తం రూ.90 లక్షాలతో నిర్మించనున్న CC SIDE DRAINS నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, కార్పొరేటర్లు గజ్జెల లక్ష్మీ, దొన్వాన్ సరస్వతి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Comments
Post a Comment