కిమ్స్ ప్రయివేటు హాస్పిటల్ లో అగ్నిప్రమాదం సంభవించంది
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి
03 అక్టోబర్ 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాచలం కిమ్స్ ప్రయివేటు హాస్పిటల్ లో అగ్నిప్రమాదం సంభవించంది . హాస్పిటల్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడం తో ఆసుపత్రి లో పేషెంట్స్ ను సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు.
ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆసుపత్రి సిబ్బందితోపాటు ఫైర్ సిబ్బంది సకాలంలో సహాయక చర్యలు మొదలుపెట్టడంతో ప్రమాదం నుంచి రోగులందరూ సురక్షితంగా బయటపడ్డారు....
Comments
Post a Comment