*తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీ*
*వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ*
తెలంగాణ రక్షణ సమితి పార్టీని ఎలా నడుపుతారు? వీరికి ఆర్థిక వనరులు ఎక్కడివి?
నరాల సత్యనారాయణఅనే వ్యక్తి పార్టీని ఎలా నడపగలుగుతాడు ?
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు?
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పార్టీని నడపగలడా
పెద్ద పెద్ద వ్యక్తులే పార్టీలను పెట్టి నడపలేక వదిలివేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి తెలంగాణ ప్రజలను మరల ఏకత్రాటిపైకి నడిపించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయా?
రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు, తల పండిన వ్యక్తుల సపోర్ట్ లేదు, కార్పొరేట్ వ్యక్తుల ప్రమేయం లేదు, పార్టీ నడపాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని,
మరి ఈ తెలంగాణ రక్షణ సమితి పార్టీని మంచి లక్ష్యాలతో, ఆశయాలతో నడిపిస్తాను అన్న నరాల సత్యనారాయణ గారి ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎక్కడిది?
*1నిజంగా నరాల సత్యనారాయణ పార్టీని బ్రహ్మాండంగా నడిపించగలడా*?
*2. ఆర్థిక వనరు లులేకుండా పార్టీ ముందుకు పోతుందా?*
*3. తెలంగాణ రాష్ట్రంలో పార్టీనీ నడిపించాలంటే 119 నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు ఇతనికి దొరుకుతారా*?
*4. తెలంగాణ రక్షణ సమితి పార్టీ 2024 ఎన్నికల్లో అసలు ప్రభావాన్ని చూపిస్తుందా*?
*5. తెలంగాణ రక్షణ సమితి పార్టీ తెలంగాణలో బ్రతికి బట్ట గట్ట గలుగుతుందా?*
*అన్ని ప్రశ్నలకు ముందే సమాధానము దొరికింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతున్న పార్టీ తెలంగాణ రక్షణ సమితి పార్టీ*
*తెలంగాణ ప్రజల జీవన నాడికి దగ్గరగా ఉంటూ, తెలంగాణ ప్రజలే దేవులుగా, వారి మనసులను అతి త్వరలో గెలవబోతున్నది
*జనవరి 15వ తేదిన,119 నియోజకవర్గాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తాం, 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాం. బలమైన అభ్యర్థుల జాబితా తోటే, పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నాం. తెలంగాణలో అతి ముఖ్యమైన పార్టీ నేతలు మా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు,17 పార్లమెంటు స్థానాలకు ముందుగానే గెలిచే అభ్యర్థులను తెలంగాణ రక్షణ సమితి తెలంగాణ ప్రజల ముందు ఉంచ బోతున్నది. తెలంగాణ ప్రజల తీర్పు, తెలంగాణ రక్షణ సమితికి ఒక గొప్ప మైలురాయి వంటిది. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సమితి పార్టీకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వబోతున్నారు. గెలుపు గుర్రాలను ముందే ప్రణాళిక చేసుకొని తెలంగాణ రక్షణ సమితి తెలంగాణ ప్రజల ముందుకు పోబోతున్నది
*మీ నరాల సత్యనారాయణ*
*తెలంగాణ రక్షణ సమితి, (TRS) పార్టీ*
*9440322840,9347189999*
Comments
Post a Comment