టియస్ యుటియఫ్ ఖమ్మం జిల్లా 5వ జిల్లా మహా సభలు విజయవంతం

 టియస్ యుటియఫ్ ఖమ్మం జిల్లా 5వ జిల్లా మహా సభలు విజయవంతం



-ఈ కార్యక్రమంలో పాల్గొన్న:బోనకల్ మండల ఉపాధ్యాయ బృందం



సీకే న్యూస్ ప్రతినిధి బోనకల్లు ఆదివారం నాడు వైరా పట్టణంలో జరిగిన టియస్ యుటియఫ్ ఐదవ జిల్లా మహాసభల్లో బోనకల్ మండలం నుండి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈసందర్భంగా  టియస్ యుటియఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని,అపగ్రేడేషన్ చేసిన పండిట్, పిఇటీ  పోస్టులలో వారికి పదోన్నతులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాని నిలుపుదల చేయాలి.డియస్సీ నిర్వహించాలి,ఆదాయ పన్ను స్లాబులను మార్పులు చేయాలి.కెజిబివి,యుఆర్ యస్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి.బిసి వేల్పర్ పాఠశాల సమయాన్ని మార్చాలి అన్ని అనేక తీర్మానాలు 


 ఈ మహాసభలో  చేసినట్లు తెలియజేశారు.ఈమహాసభల్లో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం కోశాధికారి కె.రమేష్,ఉపాధ్యక్షులు యంసిఇర్ చంద్రప్రసాద్,సధాబాబు కె.సౌ భాగ్యలక్ష్మి,నిర్మల, రాణి,భవాని,బిసివేల్పేర్ రాష్ట్ర నాయకులు లెవీన్,పి.గోఫాల్ రావు,మురళి,చిన్నరంగారావు, రామకృష్ణ,రంజాన్ అలీ, రాములు,నరసింహారావు, శ్రీనివాసరావు,రామారావు తదితరులు పాల్గొన్నారు.

Comments