గిరిజన బాలికల హాస్టల్ లో డైలీ వర్కర్స్ పర్మినెంట్ చేయాలి

గిరిజన  బాలికల హాస్టల్ లో 

డైలీ వర్కర్స్ పర్మినెంట్ చేయాలి.


సికె న్యూస్  ప్రతినిధి  మణుగూరు  భద్రాద్రికొత్తగూడెం జిల్లా



   ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని మణుగూరు మండలంలో గల. గిరిజన  బాలికల హాస్టల్ లో గల డైలీ వర్కర్స్ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్లని డైలీ వర్కర్స్ గానే చూస్తున్నారు ఈ ప్రభుత్వం..

 1ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైల్వేజీ  వర్కర్లను పర్మినెంట్ చేయాలి

2. అలాగే ప్రతి నెల నెల జీతాలు సక్రమంగా చెల్లించాలి.

.3 వాళ్లకి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి

4 అలాగే కరోనా పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలి

 5  30% పిఆర్సి  వెంటనే అమలు చేయాలి.

    ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వాళ్లకి తక్షణమే న్యాయం జరిగేటట్టు మా పినపాక నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షుని ఇర్ఫా రవికుమార్ దొర ఆధ్వర్యంలో వాళ్లకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి. పినపాక నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్. మలకం మహేష్  పినపాక నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పూణెం నరేష్  పినపాక మండల అధ్యక్షులు ఎంఏ విన్సెంట్ గారు వాళ్లకి మద్దతు ఇవ్వడం జరిగింది.

Comments