గుత్తి కోయలను గ్రామం నుండి బహిష్కరణ

గుత్తి కోయలను గ్రామం నుండి బహిష్కరించాలని

తీర్మానం


ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య పట్ల ఆదివాసి గిరిజన గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం, బెండలపాడు ఆగ్రహించింది. వలస గొత్తికోయల వల్ల తమకు ప్రాణహాని ఉందని వారిని ఇక్కడి నుంచి వెంటనే వారి రాష్ట్రానికి పంపించేయాలని, గొత్తి కోయలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ శనివారం గ్రామస్తులంతా పాల్గొని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

Comments