యువత భవిష్యత్తు మార్గం రేగా గెలుపుతోటే సాధ్యం...

 *యువత భవిష్యత్తు మార్గం రేగా గెలుపుతోటే సాధ్యం...*


*గోపిరెడ్డి రమణారెడ్డి ముఖ్య అతిథులుగా...*


*మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని...*



*భుర్గంపహాడ్ మండల యువత నియోజకవర్గంలో  రోల్ మోడల్ గా నిలవాలి...*


*మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి...*   


*పినపాక అభివృద్ధి ప్రదాత ,దమ్మున్న లీడర్ రేగా కాంతరావు...*


*మండలం యూత్ ఇంచార్జ్ హర్ష నాయుడు...*


CK న్యూస్ ప్రతినిధి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలంలోని నకిరి పేట గ్రామ పంచాయతీ  లోజరిగిన  మండల యూత్ కమిటీ సమావేశం లో  రాజకీయాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి  అన్నారు.


టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన నకిరి పేట లో జరిగిన మండల యూత్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని గోనెల నాని మాట్లాడుతూ.


భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు.


 తెలంగాణ ప్రభుత్వ విప్‌ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.


 అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలనన్నారు.


 ప్రజాప్రతినిధులు సీనియర్‌ నాయకులను కలుపుకొని రాజకీయాలు చేయాలన్నారు.


 టీఆర్‌ఎస్‌ పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయన్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తుందన్నారు పినపాక నియోజకవర్గం అభివృద్ది కేవలం ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమన్నారు. 


ఈ సందర్భంగా మండల యూత్ ఇన్చార్జ్ హర్ష నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దమ్మున్న లీడర్ రేగా కాంతారావు అని వచ్చే ఎన్నికల్లో కాంతరావు ని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి మంత్రి స్థానంలో నిలవాలని కోరారు. 


ఈ సందర్భంగా ఎన్నుకున్న నకిరి పేట గ్రామ కమిటీ లో  అధ్యక్షులు గా కిలవత్ శివా ప్రధాన కార్యదర్శి గా సీలం వెంకటేష్ ఉపాధ్యక్షులు గా బానోత్ కృష్ణ దాసరి శ్రీనాథ్ సెక్రెటరీ గా బానోతు కిట్టు జాయింట్ సెక్రటరీ లుగా మడకం ఆనంద్ లకావత్ స్వామీ ల  ను గ్రామ యువత మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.


ఈ కార్యక్రమం లో  ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మండల యూత్ అద్యక్షులు గోనెల నాని, ప్రధాన కార్యదర్శి యడమకంటి సుధాకర రెడ్డి మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్ మండల వైస్ ప్రెసిడెంట్ లు భగవాన్ రెడ్డి,కాధర్,  గ్రామ కమిటీ అధ్యక్షులు  అధ్యక్షులు బోల్ల వీరన్న, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బండారి వంశీ, మండల యువజన    నాయకులు కోట రమేష్ మందా ప్రసాద్, మహేష్  ఉపసర్పంచ్ బోళ్ళ వెంకన్న, తాటి సారయ్య,ధారవత్ మల్క,దాసరి లింగన్న మరియూ గ్రామ యువత  తదితరులు పాల్గొన్నారు...

Comments