*తెలంగాణ ఆదివాసీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నిక*
భద్రాద్రి జిల్లా కన్వీనర్‌గా సనప భరత్
సికె న్యూస్ ప్రతినిధి మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆదివాసీ జర్నలిస్టు అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌గా సనప భరత్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశం ఇల్లందులోని ఐయితా కాంప్లెక్స్ లో ఆదివారం జరిగింది.ఈ సమావేశం సువర్ణబాక శోభన్ బాబు, అధ్యక్షతను జరిగింది. ముఖ్య అతిధి గా సాగబోయిన పాపారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆదివాసీ జర్నలిస్టుల అభివృద్ధి కోసం మరియు ఆదివాసీ సమాజం కోసం అలాగే ఆదివాసీ హక్కులు, చట్టాలను కాపాడుట కోరకు పాటుపడతామని ఇకనుంచైనా ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని విద్యావంతులు అవివాకుల వెనుకంజ వేయరాదని ఆదివాసీలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఎంతటి కష్టమైన భారిస్తారని.
జర్నలిజం అనేది ఒక మహా వృక్షం లాంటిది అని. ఇటువంటి తప్పునైన నిర్భయంగా తాటి చెప్పేది జర్నలిజం అని అటువంటి ఉన్నతమైన స్థాయిలో, మన ఆదివాసి జర్నలిస్టులుగా ఎంతో గౌరవించదగినది అన్నారు.ఆదివాసీ జర్నలిస్ట్లుగా తమ వంతు భాద్యతలు నెరవేరుస్త మని అన్నారు..పలు జిల్లా కన్వీనర్‌లను,స్టేట్ కమిటీ ని ఎన్నుకున్నారు.
Comments
Post a Comment