మధిర లో గులాబీ జెండా ఎగరాలంటే అది ఒక బొమ్మెర రామ్మూర్తి కె సాధ్యం అంటున్న ప్రజలు..

 👉 *మధిర లో గులాబీ జెండా ఎగరాలంటే అది ఒక బొమ్మెర రామ్మూర్తి కె సాధ్యం అంటున్న ప్రజలు*....... 


👉 *వచ్చే ఎన్నికల్లో మధిర నుంచి బొమ్మెర రామ్మూర్తి పోటీ తప్పనిసరిగా ఉంటుంది అంటున్న బొమ్మెర


👉 *మధిర టిఆర్ఎస్ పార్టీ నుంచి కారు సీటు నాదే ధీమా వ్యక్తి పరుస్తున్న బొమ్మెర*..

👉 *మధిర ప్రాంత ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాను ప్రజల ఆశీస్సులు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నాకే ఉంటాయి*.... 

👉 *మధిర లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టింది బొమ్మెర*..... 

👉 *టిఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది టిఆర్ఎస్ పార్టీని విడిపోయిన కెసిఆర్ గారిని కేటీఆర్ గారిని నమ్ముకొని టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న బొమ్మెర రామ్మూర్తి.*

👉  *తెలంగాణ వచ్చినప్పుడు 2014లో టికెట్ ఇచ్చిన అప్పటికి సామాజిక వర్గాల పరంగా  మోత్కుపల్లి  నరసింహులు రావడం వలన అప్పుడు ఆశించిన ఓట్లు రాలేదు అనేది వాస్తవం*

*👉ఈ 10 సంవత్సరాలు మధిర నియోజకవర్గంలో లో ప్రతి  గడపగడపకు తిరుగుతూ ప్రజల గుండెల్లో చోటు కనబరుచుకున్నారు బొమ్మెర రామ్మూర్తి గారు*

*👉 అయ్యయ్యో అన్యాయం జరుగుతుందో బొమ్మెర రామ్మూర్తి గారికి ఈయనకు రాజకీయం చేయడం రావట్లేదని ప్రజలనుకుంటున్నారు*.

*👉 ప్రజల్లో రామ్మూర్తికి ఆ సెంటిమెంట్ బాగా ఉన్నది 50 వేల  ఓట్లు ఉన్న సామాజిక వర్గం ప్రజలకు మధిర  నియోజకవర్గ 2014లో బొమ్మెర రామ్మూర్తి తెలియకపోయినా ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి పల్లెకు ప్రతి గుండెకు, బొమ్మెర రామ్మూర్తి అంటే ఏందో తెలిసింది.* 

*👉ఆ సామాజిక వర్గ ప్రజలు అందరూ బొమ్మెర రామ్మూర్తి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు.* 

*👉నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్ని వర్గాలు కలిసి ఉన్నప్పుడే వివిధ సామాజిక వర్గాలు కానీ పార్టీ బలంగా ఉన్నప్పుడు గెలవని కమల్ రాజు*. 

👉 *మూడోసారి ఓడిపోయారు నాలుగోసారి ఏకాకిగా ఉన్నప్పుడు ఎట్లా గెలుస్తాడు.*

*👉 టిఆర్ఎస్ పార్టీ పెద్దలు గుర్తించి బొమ్మెర రామ్మూర్తి గారికి టికెట్ ఇవ్వాలని బొమ్మెర రామ్మూర్తి వర్గ ప్రజలు కోరుతున్నారు*. 

*👉ఇకనైనా కెసిఆర్ గారు కేటీఆర్ గారు వాస్తవాలు పరిశీలించి బొమ్మెర రామ్మూర్తి గారికి మధిర నియోజకవర్గ  టిక్కెట్ ఇస్తే అన్ని సామాజిక వర్గ ప్రజలు అన్ని పార్టీల్లో ఉన్న పెద్దలు అందరూ సహకరిస్తారని నియోజకవర్గ లో గులాబీ జెండా ఎగర ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేస్తునరు*.

Comments