కార్ల్ మార్క్స్ అంబేద్కర్ సిద్దాంతాలతోనే అణగారిన వర్గాలకు న్యాయం

 కార్ల్ మార్క్స్ అంబేద్కర్ సిద్ధాంతాలతోనే

అణగారిన వర్గాలకు న్యాయం ,  


రాజకీయ విశ్లేషకులు ఇసంపేల్లి వేణు 



 విజయవాడ:శనివారం 26 నవంబర్ విజయవాడ ఉండవల్లి భవన్ లో  స్టెప్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో   సామాజిక రాజకీయ తరగతులకు హాజరై   విలేకరులతో ఇసంపేల్లి వేణు మాట్లాడారు  నేటి యువత   బ్రష్టు పట్టిన రాజకీయాలను    ప్రక్షాళన చేసి  అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరారు .

  మార్క్సిజం అనేది ఓక. సైన్స్ మార్క్సి ఒకరి అలోచన కాదు చాలా మంది   శాస్త్రవేత్తల ఆలోచనే మార్క్సిజం . ఆదిమ సమాజంలో అంతరాలు లెవు వర్గాలూ ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించిన వారు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. కుల నిర్మూలన ద్వారా సామాజిక సమానత్వం వస్తుందని బోధించిన వారు అంబేద్కర్.. ఆర్థిక దోపిడికి గురైన ప్రజలను మరియు సామాజిక వేతకు గురైన సామాజిక అనిసివేత గురైన

..మార్క్సిజం అనేది ఒక సైన్స్. మార్క్స్ ఒకరి ఆలోచన కాదు చాలామంది శాస్త్రవేత్తల ఆలోచనే మార్క్సిజం. ఆదిమ సమాజంలో అంతరాలు లేవు వర్గాలు ఏ విధంగా ఏర్పడ్డాయో   వివరించిన వారు మహనీయుడు మార్క్స్ . వర్గ నిర్మూలన ద్వారా ఆర్థిక సమానత్వం వస్తుంది అని మార్క్స్ బోధించాడు. అదేవిధంగా భారతదేశంలో వర్ణం , కులము ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. కుల నిర్మూలన ద్వారా సామాజిక సమానత్వం వస్తుందని బోధించిన వారు అంబేద్కర్.  ఆర్థిక దోపిడీకి గురైన ప్రజలను మరియు సామాజిక అణిచివేతకు గురైన ప్రజలను ఏకం చేయడం ద్వారా మహా శక్తిగా ఎదుగుతుంది . భారతదేశంలో ఆర్థిక సమానత్వం ,సామాజిక సమానత్వం సాధించ గలుగుతాం. 

  

      డిసెంబర్ 27న జాతీయ పార్టీ ఏర్పాటు 

**********************

 కార్ల్ మార్క్స్. పూలే అంబేడ్కర్ సిద్ధాంతంతో జాతీయ స్ధాయిలో నూతన రాజకీయ పార్టీనీ స్థాపించనున్నాట్లు 

   ఇసంపేల్లి వేణు తెలిపారు..

Comments