*💥 బ్రేకింగ్ న్యూస్*
వైద్యం వికటించి 11 సంవత్సరాల బాలికకు కళ్ళు కనిపించని వైనం
⏩ *రమేష్ కంటి ఆసుపత్రిలో వైద్య వికటించి 11 సంవత్సరాల బాలికకు కళ్ళు కనిపించని వైనం.*
*⏩ నాలుగు రోజుల క్రితం ఎర్రిపాలెం మండలం కాసారం గ్రామానికి చెందిన 11సంవత్సరాల షర్మిల అనే అమ్మాయి కంట్లో నలుసు పడిందని వైద్యశాల కు వైద్యం కోసం రమేష్ కంటి ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే వారు ఇంజక్షన్ వేయటం వల్ల ఉన్న కన్ను కాస్త కనిపించట్లేదని షర్మిల తత్తలిదండ్రులు ఆరోపిస్తున్నారు.*
*⏩ ప్రస్తుతం హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.*
Comments
Post a Comment