క్రిస్టియన్స్ పట్ల తెలంగాణా ప్రభుత్వ ఉదారత శ్లాఘనీయం

*క్రిస్టియన్స్ పట్ల తెలంగాణా ప్రభుత్వ ఉదారత  శ్లాఘనీయం.*



క్రిస్టియన్స్ కోసము టిఆర్ఎస్ ప్రభుత్వము చేస్తున్న అనేక కార్య కార్యక్రమములు ఏంతో స్లాఘనీయమని ACE- DIOCESE ఆర్చిబిషప్.డాక్టర్. Ch. విజయమోహనరావు పేర్కొన్నారు.పేదలకు చని పోతే ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితులలో నాగోల్ ప్రాంతములో అద్భుతముగా అన్ని మతములకు సమానముగా భవంతులను నిర్మించి సమాధుల స్థలములతో పాటు చనిపోయిన వారిని తరలించడానికి నూతన వాహనములు వారి వారి మత పెద్దలకు ఇవ్వడం హర్షనీయమన్నారు.

ఉప్పల్, హైదరాబాద్ ప్రాంతములో క్రిస్టియన్ నూతన భవంతి కి శంకుస్థాపన విశేషముగా అందరిని ఆకటుకుంటుందని, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి ప్రజలు సంతోసిస్తునరని ACE- DIOCESE ఆర్చిబిషప్ ఆద్వర్యం లో జరిగిన సమావేశం హర్షం వ్యక్తం చేసింది.

ఈ సమావేశం లో సంస్థ బిషపులు కమిటీ మెంబెర్స్. బిషప్..డాక్టర్ జాన్ కాంతారావు,Dy. మోడరేటర్,బిషప్. డాక్టర్. ప్రభాకర్ బిషప్Dr. పీటర్ నాయక్, బిషప్. డాక్టర్ ఎల్లం.దాస్, బిషప్. డాక్టర్.అరుణ్ దానియేలు, బిషప్. డాక్టర్. మోహన్ రావు, బిషప్. డాక్టర్. బత్తుల. దానియేల్, బిషప్ డాక్టర్. ప్రసన్నకుమార్, బిషప్. డాక్టర్. జెర్మీయా, బిషప్. డాక్టర్. మహేష్ బాబు బిషప్. డాక్టర్. ఉదయ్ సేతు. బిషప్ డాక్టర్ డాక్టర్. ఆనందరాజు, బిషప్. డాక్టర్. టైటస్ నిర్మలకుమార్, బిషప్. డాక్టర్. నెలబెల్లి. ప్రకాశం గార్లు మరియు పాస్టర్స్, క్రిస్టియన్స్ లీడర్స్ విశ్వాసులు సంతోషస్తున్నారు... Synod సెక్రటరీ బిషప్ డాక్టర్. దత్తి.ప్రకాశరావు Dy.మోడరేటర్,బిషప్ డాక్టర్.దయానంద్, Dy.మోడరేటర్.ఆనందం వ్యక్త పరుస్తూ ...అదే విధముగా అన్ని జిల్లా, మండలములో నిర్మాణములు క్రిస్టియన్స్ లకు వారి అవసరముల నిమిత్తము చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు, పార్లిమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్స్ నకు ఆదేశములు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికలకు ముందుగా నెరవేర్చాలని  సమావేశం విజ్ఞప్తి చేసింది....

ఇట్లు

బిషప్. రైట్. రెవ. డాక్టర్. పీటర్ నాయక్ లకావత్,

హోప్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్,

ఇచ్చోడ, ఆదిలాబాద్.

Comments