ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జవాన్ కు జరిగిన అన్యాయం

*..తెలంగాణా EX సెంట్రల్ పారా మిలటరీ కోర్స్ వెల్పేర్ ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పిర్యాదు..*



ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గo దిద్దిపుడి గ్రామ పంచాయితీ, కొమ్మేపల్లి రెవిన్యూ సర్వే 132/అం/అ/3 లో  5౼000 ఎకరాలు 2011లో  రాయల రాములు/తండ్రి కుషియ్య, పుల్లయ్య/రంగయ్య వద్ద.. జుంజునూరూ మల్లయ్య/సీతయ్య కొనుక్కోడం జరిగింది..


ఈ భూమి మల్లయ్య స్వాధీనంలోనే ఉంది గతంలో పత్తి ,ప్రస్తుతం జమాయిల్ పంటవేయడం జరిగింది, ప్రస్తుతం 2౼000 ఎకరాలు మాత్రమే పాసుపుస్తకం వచ్చింది మిగులు భూములి నమోదు కాలేదు..


గుర్రాల మారయ్యా/వెంకటేశ్వర రావు, ప్రభుత్వ ఉద్యోగి,పట్రా విజయ లక్ష్మి/వెంకటేశ్వరరావు సదరు వ్యక్తులు ఈ భూమి మాది అంటూ మా పై దాడులకు దిగుతున్నారు..


తక్షణమే మా భూమి మాకు మా పాసుపుస్తకంలో నమోదు చేయాలి అంటూ ఈ రోజు తెలంగాణ EX సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్ వెల్పేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కి (DTకి)సురేష్ మెమోరాండం అందించడం జరిగింది..


ఈ కార్యక్రమంలో భాగ్య రాజు, సంజీవ రావు, ఉపేందర్, వెంకట్రావు, హనుమంతరావు, రాంబాబు, శ్రీనివాస్, మల్లయ్య, శ్యామ్ బాబు, శివ కృష్ణ, మోహన్ రావు, రామకృష్ణ, రఘు, సామజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..9479230925,7010419839..📞

Comments