*మాదిగలు ఐక్యతతో ఉండాలి బొమ్మెర రామ్మూర్తి*..........
*సీకే న్యూస్ ప్రతినిధి మధిర*:
మధిర మండల పరిధిలో కృష్ణపురం మామిడి తోటలోని మాదిగల, ఆత్మీయ సమ్మేళనం వనసమరాధన కార్యక్రమానికి మాదిగ జాతి బిడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి గారు పాల్గొన్నారు
వనసమురాధన కార్యక్రమంలోని మాట్లాడుతూ మాదిగలు, ఐక్యతతో పోరాడితేనే మన హక్కులను సాధించుకోగలుగుతాం మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో మాదిగల ఐక్యతగా ఉండి మధిర నియోజకవర్గంలో సామాజిక పరంగా మనకు ఇన్ని ఓట్లు ఉండి కూడా మన మాదిగ జాతి బిడ్డ ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు రాబోయే ఎన్నికల్లో నేనే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మన మాదిగ బిడ్డల్లో ఈ నియోజకవర్గ నుంచి మనం ఐక్యతగా ఉండి మన జాతి బిడ్డని ఎమ్మెల్యేగా చేయాలని తెలియజేస్తూ ఉన్నాను మనలో మనమే ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకోకుండా ఐక్యతగా ఉండాలి ప్రతి సంవత్సరం మనం మాదిగల ఆత్మీయ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకోవాలి
ఈరోజు మన వనసమరాదన ఏర్పాటు చేసుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది మనమందరం కలవటం మాదిగల ఐక్యతగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోటరాంబాబు, ఎం ఈ ఎఫ్ నాయకులు కొత్తపల్లి గురు ప్రసాద్, కూరపాటి సునీల్, పెద్ద గోపవరం సర్పంచ్ ఇనపనూరు శివాజీ, అద్దంకి రవికుమార్ మేకల రమేష్ బొబ్బిళ్ళలపాటి బాబురావు పలువురి మాదిగ జాతి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment