దళితులను చెప్పుతో కొట్టిన సర్పంచి

దళితులను చెప్పుతో కొట్టిన సర్పంచి 

సరితా రెడ్డిని కఠినంగా శిక్షించాలి 

- మందా వెంకటేశ్వర్లు మాదిగ 


---------------------------------------------------------

డిసెంబర్ 10 ఖమ్మం: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంట గ్రామంలో జరిగిన ఘటన అత్యంత దుర్మార్గం చర్యకు పాల్పడి

న అగ్రకులానికి చెందిన ఈదునూరి సరితా రెడ్డిని సర్పంచి పదవి నుండి తొలగించి కఠి

నంగా శిక్షించాలని బహిరంగంగా దళితులకి క్షమాపణ చెప్పాలని  మందా వెంకటేశ్వర్లు మాదిగ ఈరోజు శనివారం ఓ ప్రకటన ద్వా

రా డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. నల్గొండ జిల్లా జూమకుంట గ్రామంలో జరిగిన ఓపండగ సందర్భంగా చెల

రేగిన వివాదంతో విచక్షణ కోల్పోయిన నార్క

ట్ పల్లి మండలం బాజాకుంట గ్రామ మహి

ళా సర్పంచ్ ఈ దునూరి సరితా రెడ్డి  వర్కాల సైదులు, పరశు రాములు అనే ఇద్దరు దళితు

లపై తన కాలి చెప్పుతో దాడి చేయడం అగ్ర

కుల అహంకారానికి నిదర్శనమని మండిప

డ్డారు. హైదరాబాద్ కుచెందిన ఓ వ్యక్తి బాజ

కుంటలోని తన వ్యవసాయ క్షేత్రంలో వారం క్రితం ఉప్పలమ్మ పండుగ చేశారని స్థానిక స

ర్పంచ్ తో సహా గ్రామానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ వేడుకలో డప్పులు వాయించారని అనం

తరం ఉప్పలమ్మ పూజ అనంతరం భోజన చేస్తున్న సమయంలో సర్పంచ్ బంధువు చం

ద్రారెడ్డి, దళితులకు మధ్య గొడవ జరిగింద

న్నారు. జరిగిన గొడపై పెద్ద మనుషుల సమ

క్షంలో శుక్రవారం గ్రామంలో పంచాయితీ నిర్వ

హించడం జరిగిందన్నారు. పంచాయతీలో జరిగిన వాదనతో విచక్షణ కోల్పోయిన సర్పం

చ్ ఈదునూరి సరితా రెడ్డి చెప్పు తీసుకుని దాడి చేయడమే కాక పైశాచిక ఆనందం కో

సం సెల్ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోలను సో

షల్ మీడియాలో పెట్టడం సరైన పద్ధతి కాద

ని. దళితులపై దాడులు చేస్తున్న వారు ఎంత

టి వారైనా ఉపే క్షించేది లేదని ప్రభుత్వం ఇ

టువంటి వారని తగిన రీతిలో శిక్షించాలని డి

మాండ్ చేశారు.

Comments