*..అయ్యా కలెక్టర్ సారూ మీ చదువులు మాకొద్దు మా పిల్లలకు మేమే బోధిస్తాం అంటూ నిరసనలు..*
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం 19/12/2022 సోమవారం ,,కేశవాపురం,, గ్రామంలో ,,పిల్లలు నిల్.. జీతాలు పుల్,,ఉత్తమ అవార్డుల పంచాయతీ ఈ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండీ 5వ తరగతి వరకు 11 మంది పేద విద్యార్థినీలు మాత్రమే ఉన్నరూ.. ఉన్న ఒక్క ఉపాధ్యాయునికి
జీతం 80,000 వేలు పై మాటే అనే సంగతీ విధితమే..
స్థానిక గ్రామానికి చెందిన కొందరు పేదలు మా పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే మా స్థలాలనే లాక్కుని మాకు ఆటస్థలాలుగా పంపిణీ చేస్తారటా అలాగైతే ,మా బొందా మేమూ తవ్వుకున్నట్లే కధా, మా పిల్లలు పాఠశాలకు వస్తేనే మీకు జీతాలు, మా ద్వారా లబ్ది పొంది మా పైనే కక్ష సాధింపు బడులు..చదువులు మా కొద్దు..అంటూ నిరసిస్తూ పిల్లలకు ఇంటి వద్దే విద్యను బోదిస్తున్న పిల్లల తల్లులు..
సంఘటన పై యమ్ ఈ ఓ దామోదర్ ప్రసాద్ అధికారిని లేఖరీ మిత్రులు విరణ కోరగా మా దృష్టికి ఇప్పుడేడే వచ్చింది మీ ద్వారా విచారించి, పరిశీలించి, పిల్లలకు విద్యను అందించే విదంగా చూస్తాను అంటూ వివరించనైనది..8143801569
ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు,(1) తన్విత 1వ,తీ,(2)ఐశ్వర్య 4వ,తీ,(3)ప్రశాంతి 4వ,తీ,(4)నందిత 4వ,తీ, (5)ఆలేఖ్య 1వ తీ, (6)రాజా శేఖర్ 6వ,తీ,(7)భవ్యశ్రీ, 6వ,తీ,(8)వరుణ్ సందేశ్,8వ,తీ, (9) రేణుక అంగన్వాడీ,(10)స్రవంతి అంగన్వాడీ,(11)రాజేష్ రెండవ సం,, కాలేజ్,మరియు పిల్లల తల్లిదండ్రులు చిన్న వెంకటి, పార్వతీ,చందన, లక్ష్మీ, నారాయనమ్మ,మరియమ్మ, గోపి, సురేష్, శ్రీను, పుల్లయ్య, సమాచారం అందుకున్న , సి పి ఐ యమ్ యల్ ప్రజా పందా మండల కార్యదర్శి షేక్ లాల్ మియా NGO ,,మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,, నిర్వాహకులు ఇశ్నపల్లి శ్రీనివాస్ ,తదితరులు వీరి సమస్యను స్థానిక సమ్మoదిత మండల విధ్యా శాఖా అధికారికి ఈ సమాచారం అందించడం జరిగింది... (వివరాలకై..7674040914,7386940938..📞)
Comments
Post a Comment