కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు 115 కోట్లు నిధులు తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే వనమా నీ సన్మానించిన సిపిఐ కౌన్సిలర్లు.
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జనవరి 30
సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారం తో కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు 115 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కి శాలువా కప్పి ఘన సన్మానం చేసిన మున్సిపల్ సిపిఐ కౌన్సిలర్ లు.
ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, సత్యనారాయణ చారి, విజయ్, నేరెళ్ల సమైక్య, మునిగడప పద్మ, భుఖ్య శీను, మాచర్ల శీను, పిడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment