12 ఏళ్లుగా పస్తులు ఉంటున్న హోంగార్డులు కుటుంబాలు గడవక కుమిలిపోతున్న హోంగార్డులు జై తెలంగాణ అన్నందుకు దుర్మారంగా వీధిపాలు చేసిన ఉమ్మడి పాలకులు పోయిన కొలువులు వస్తాయని ఆశతో పడిగాపులు ఎండనక వాననక పదేళ్లు విధులు చాలిచాలని జీతాలు ఇచ్చిన భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నారు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన తప్పుకు బలయ్యారు కనికరించి కాపాడండి అని వేడుకుంటున్న బాధితులు అందరూ బాగున్నారు వాళ్లేం పాపం చేశారు
మానవత్వంతో ఆదుకునే భవిష్యత్ నివ్వండి అని వేడుకుంటున్న వైనం 200 కుటుంబాల జీవిత జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కు మోర జై తెలంగాణ అని గొంతేందినందుకు ఆకలి కేకలు అర్ధ కాళీ బతుకులతో తెలంగాణ రాష్ట్రంలో 200 కుటుంబాలు కాలం వెల్లడిస్తున్నాయి కడుపు నింపని నాలుగు మెదుగులు చాలు చాలని జీతాలు పెర్మనెంట్ ఆశ లేకపోయినా ఏళ్లపాటు హోంగార్డులుగా నిత్యం పడిన వేతలు పడిన అభాగ్యుల ప్రస్తుత పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు
సొంత రాష్ట్రం ఏర్పడుతుందని మన బతుకులు బాగుపడతాయని ఆశలు పెంచుకుంటున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న స్వరాష్ట్ర ఉద్యమంలో జై తెలంగాణ అన్నందుకు అర్ధాంతరంగా కొలువులు కోల్పోయి వారి జీవితాలు విధిన విశ్రయం దాంతో వారి జీవితాలు పనులు లేక ఎంతో ఇష్టంతో చేరిన ఉద్యోగం లేక పస్తులతో చస్తూ జీవితంలో బ్రతుకులేడుస్తున్నారు
గౌరవంగా చేసుకుంటున్న ఉద్యోగం లేకపోవడంతో పిల్లల బతుకులు కుటుంబాలకు పూర్తిగా కాకవీకాలం అయ్యాయి పదేళ్లపాటు పని పేరుతో వాడుకొని సరిగ్గా తెలంగాణ వచ్చే సమయానికి ఉద్యోగాల నుంచి పీకేశారు తెలంగాణ అన్నందుకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాకు మెతుకు లేకుండా కొలువులు అపారంగా తీసేసారని వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగాన్ని గుర్తుచేస్తూ అయినా మన తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు
తెలంగాణ కోసం తనవులనే త్యాగం చేసిన వారి ముందు మనది ఎంత అనుకున్నారు తెలంగాణ వచ్చాక మళ్ళీ మన ఆత్మగౌరవంతో మన కొలువులు మనకొస్తాయని అనుకున్నారు తెలంగాణ వచ్చింది సంబరాలు తెచ్చింది తెలంగాణ రాష్ట్రంలో వెలుగు నింపింది కానీ చీకటిలోకి నెట్టివేయబడ్డ హోంగార్డుల జీవితాలకు తెలంగాణ ఇంకా వారి జీవితాలు వెలుగు ప్రసరించలేదు ప్రసరించలేదు పోయిన కొలువలు రాలేదు
ఎవరూ పట్టించుకోవడం లేదు జై తెలంగాణ అన్న నాటి నుంచి నేటి వరకు ఆత్మగౌరవమైన టిఆర్ఎస్కు కూడా జై కొట్టిన వాళ్లే నువ్వు ఎంతో మంది రోడ్డున పడ్డట్టే తనకు దారి దొరుకుతుందని ఎదురుచూస్తున్నారు పోయిన కొలువులు మళ్ళీ వస్తాయన్న ఆశతో బతుకుతున్నారు. కానీ కాలం వారిలో నిర్వేదం నింపుతుంది ఆశలు అడుగుతున్నాయి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి మాటలు మూగబోతున్నాయి ఏడ్చి ఏడ్చి కనుపాపల కుమిలిపోతున్నాయి ఇతరులతో కలవలేక పోతున్నారు బంధువులకు బంధువుల వద్దకు వెళ్లలేకపోతున్నారు అని కలలో కూడా ఊహించలేదు ఏం పాపం చేశారని ఈ కుటుంబం పాటు వీధిన పడ్డాయని వీరి పరిస్థితి తెలిసిన వారందరూ ఆవేదన చెందుతున్నారు అందరూ బాగానే ఉన్నారు తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు కొత్త జీతాలు అందాయి కొత్త జీవితాలు మొదలయ్యాయి ఆత్మగౌరవం వెలివేరిసింది కింది స్థాయి నుంచి పై స్థాయి దాక మార్పులు వచ్చాయి ఓ 200 మంది హోంగార్డులకు ఉద్యోగాలు పోయాయి తెలంగాణ వచ్చాక కొన్ని వేల మందికి కొత్త ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణలో ఇప్పుడు పనిచేస్తున్న వేలాది మంది హోంగార్డులకు జీతాలు కూడా పెరిగాయి కానీ ఈ రెండు వందల మంది మాత్రం సమరం సాగిస్తున్నారు వాళ్ళు కొలువులు చేసిన నాడు విధులకు సమయం సందర్భం లేని వేళలు ఇక తెలంగాణ ఉద్యమ కాలమంతా ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో తెలియని అయోమయం రోడ్లమీద రోడ్లమీద తిండి తిప్పలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి పంపిస్తారో తెలియదు ఎన్ని గంటలు పని చేయాలో తెలియదు అయినా ఏనాడైనా జీవితంలో వెలుగులు రాకపోతాయన్న ఆశ ప్రతి ఉద్యోగి కనేకలే కాకపోతే హోంగార్డుల జీవితాల్లో ఎందుకు ఇంత తలకిందులు అయ్యాయి వారి జీవితాలు ఎందుకు బజారున పడ్డాయని ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతాయి కాకి దుస్తులుంటే ప్రాణం కాకి దుస్తులు వేసుకొని ముడిచిపోయారు ఆ దుస్తులు ఉన్న ధైర్యంతో ముందుకు సాగారు సమాజ రక్షణ సమాజారక్షణలో పాలు పంచుకున్నారు చాలీచాలని జీవితాన్ని ఓర్చుకున్నారు ఆకలి కూడా మర్చిపోయిన పనుల్లో నిమగ్నమయ్యారు భవిష్యత్తులో కానిస్టేబుల్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పడితే వెయిటేజ్ వస్తుందని ఆశతో కూడా పనిచేశారు పోలీసు ఉద్యోగం చేయాలన్న అంకిత భావంతో వారంతా విధులు నిర్వహించారు అదేంటో వారి ఆశలు మగ్గలోనే తుంచి వేయబడ్డాయి వారి ఆశలు అడియాసలు ఉద్యోగాలు పోయాయి సీఎం గారు దయచేసి కనికరించండి ఈ విషయంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళింది అసెంబ్లీలో కూడా 2018కి ముందు నాటి బిజెపి ఎమ్మెల్యే లక్ష్మణ లక్ష్మణ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈ విషయమైనా హోంగార్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు ఇక తమ జీవితాలు మళ్ళీ చిగురుస్తాయని ఆశపడ్డారు హామీ ఇచ్చి అసెంబ్లీలో హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల అవుతున్న జీవితాలను ఎవరూ పట్టించుకోవట్లేదు గతంలో పలుమార్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి విన్నపాలు చేసుకున్నారు పని అవుతుందిలే అని సమాధానం పదేపదే సంతృప్తి పొందుతూ వచ్చారు. అయినా వారి ఉద్యోగాలు వారికే ఇంకా అందలేదు వారి జీవితాలకు ఉద్యోగాలు అందలేదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియాల్సి తెలియాల్సిన అవసరం ఉందన్న ఆవేదన వారిలో ఎక్కువగా ఉంది ఎందుకంటే తమకు ఉద్యోగ కల్పన జరిగిందని అనుకునే అవకాశం ఉందని సమానం వ్యక్తం చేశారు అందువల్ల ఎలాగైనా తమ కోడు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లాలి ఎలాగైనా మళ్ళీ తమ కొలువులు వస్తాయన్న కోటి ఆశలతో 200 మంది హోంగార్డులు ఎదురుచూస్తున్నారు జై తెలంగాణ అన్న పాపానికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ బిడ్డలను గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారి ఉద్యోగాలు మళ్ళీ వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది 14 3 2018 నాడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఈ అసెంబ్లీలోనే వారికి స్పష్టమైన హామీలను తెలియజేయాలని లేని ఎడలో ఆత్మహత్య శరణం అని 250 హోంగార్డు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు
Comments
Post a Comment