*మధిరలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లు*
*నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా కెమికల్ కలుపుతూ విషపూరితమైన త్రాగునీటిని విక్రయిస్తున్న పట్టించుకోని అధికారులు*
*తస్మాత్ జాగ్రత్త మనం తాగే వాటర్ మినరల్ కాదు విషపూరితమైన కెమికల్ కలిసిన వాటర్*
మధిరలోనాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా కెమికల్ కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పలు రకాల ఆరోగ్య సమస్యలకు ముఖ్య కారణం అవుతున్నారు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు. మధిరలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు పర్యవేక్షణ శూన్యం...భూగర్భజలాలను ఉపయోగించాలంటే కొన్ని నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించారు. గ్రౌండ్ వాటర్ ను తోడుకోవాలంటే ప్రభుత్వం నుండి నిరభ్యంతర పత్రం ముందుగా తీసుకోవాలి.
దానికి చాలా తతంగం ఉంది! గ్రామాలలో లేదా పట్టణాలలో మంచి నీటి ప్లాంట్ లు ఏర్పాటు చేయాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. దానికి పెద్ద ప్లాంట్ లలో ఒక మైక్రో బయోలజిస్ట్ ను ఏర్పాటు చేసుకోవాలి! చిన్న వాటిలో అయితే కనీసం ల్యాబ్ అసిస్టెంట్ ను నియమించుకోవాలి! ఇవేమీ పట్టవు నీటి అక్రమ తరలింపుదారులకు! అధికారులకు కావలసింది ఆమ్యామ్య
Comments
Post a Comment