బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జూలూరుపాడు సొసైటీ అధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి.........................................
సి కె న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు..............................................
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు మండల బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు జూలూరుపాడు సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు
వెంకట్ రెడ్డి తో పాట వెంకన్నపాలెం ఎంపీటీసీ మధుసూదన్ రావు వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాంబాబు నరసాపురం గ్రామ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ గోపాల్ రెడ్డి మండల నాయకులుఎల్లంకి చిన్న నాగేశ్వరరావు మండల్ నాయకులు తెలంగాణ పోరాట సమితి మండల మాజీ అధ్యక్షులు శ్రీ నాగరాజు నాగరాజు సూరారం మాజీ సర్పంచ్ చింత జగన్నాథం మద్దిబోయిన నరేష్ భూక్య జోహార్ కళ్యాణపు నరేష్ సొసైటీ డైరెక్టర్ మండల నాయకులు నరంనేని పుల్లారావు ముక్కు ముడి రాజీనామా చేసినట్లు తెలిపారు.....................................
ఐదుగురిని బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన జూలూరుపాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు
సస్పెండ్ చేసిన వారిలో జూలూరుపాడు సొసైటీ అధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి వెంకన్నపాలెం ఎంపీటీసీ మధుసూదన్ రావు ధారావత్ రాంబాబు సూరారం మాజీ సర్పంచ్ చింత జగన్నాధ రావు శ్రీనాథరాజు నాగరాజు ఈ ఐదుగురిని బిఆర్ఎస్ పార్టీ నుండి తొలగించినట్టు మండల అధ్యక్షులు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
Comments
Post a Comment