రాష్ట్రానికి బీ ఆర్ యస్ బిజెపిలు శాపంగా మారాయి

 *రాష్ట్రానికి   బీ ఆర్ యస్ బిజెపిలు శాపంగా మారాయి*....... 




కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం రాష్ట్రానికి బీ ఆర్ యస్,,, బిజెపిలు శాపంగా మారాయి విభజన చట్టంలో ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమ, పసుపు బోర్డు, ములుగు గిరిజన వర్సిటీ హామీల ప్రస్తావనం ఈసారి కూడా లేకపోవడం దారుణం దేశంలో రెండు కోట్లు ఉద్యోగ కల్పన సైతం కనపడడం లేదు అడగనిది అమ్మాయిల అన్నం పెట్టదు మన దొరగారు ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడిండా ప్రధాని రాష్ట్రానికి వస్తే విభజన సమస్యలు పట్టించుకోరా అని అడిగాడా

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మధిర మండల అధ్యక్షులు దేవుని పట్ల శ్రీనివాస్ శాస్త్రి బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్ యూత్ మండల అధ్యక్షుడు మందా నాగరాజు ఈ బడ్జెట్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments