*ఆదరణ సేవ ఫౌండేషన్ కి బియ్యం నిత్యవసర సరుకులు పండ్లు బట్టలు వితరణ*
మధిర పట్టణం సుశీల డిగ్రీ కాలేజ్ రోడ్ లో ఆదరణ సేవా ఫౌండేషన్ ఆశ్రమంలో ఈరోజు వృద్ధులకు *ఎనర్జెటిక్ గ్రూప్స్ స్పాన్సర్ అడ్మిన్ మరియు సోషల్ ఆక్టివిటీస్ నీరు ఠాగూర్ గారు స్నేహ గారు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చి బియ్యం నిత్యవసర సరుకులు పండ్లు నైటీలు లుంగీలు అందజేయడం జరిగింది*
ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి హరిణి బియ్యం నిత్యవసర సరుకులు పండ్లు బట్టలు అందించిన గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.....
మధిర రెస్క్యూ టీం
ఆదరణ సేవ ఫౌండేషన్
9963115303 నిస్సి
Comments
Post a Comment