*ఐదవ తారీకు నుంచి సూర్యాపేట జిల్లాలో అతిపెద్ద జాతర లింగమంతుడు తిరునాళ్ల జాతర* .
సి కె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
ఫిబ్రవరి 3 2023:
ఐదవ తారీకు నుంచి సూర్యాపేట దురాజ్పల్లి లో ఉన్న లింగమంతుల స్వామి జాతర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర దీనికి ప్రభుత్వము నుండి 10 కోట్లు శాంక్షన్ చేసింది గుడికి మరమ్మత్ములు మరియు మహిళలకు టాయిలెట్స్ బాత్రూమ్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వము అన్ని సదుపాయాలు కల్పించినది దరిదాపు 20 లక్షల జనాభా వస్తుంది తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ బీహార్ కర్ణాటక ఒరిస్సా మధ్యప్రదేశ్ మొదలగు నుండి మొదలగు యాదవ్స్ అందరూ అత్యధిక సంఖ్యలో వస్తారు మూడు సంవత్సరాలుగా ఒక్కసారి జరిగే ఈ జాతర కొన్ని వేల మేకలు గొర్రెపోతులు స్వామి వారికి బలి ఇస్తారు అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటారు నాలుగు రోజులపాటు జరిగే అతిపెద్ద జాతరకు స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి విజయవంతం చేయాలని చెప్పి గుడి వ్యవస్థాపకులు కోరుతున్నారు.
Comments
Post a Comment