ఏసిడీ చార్జీల పేరుతో విద్యుత్తు చార్జీలను తక్షణమే ఎత్తివేయాలి... చండ్ర నరేంద్ర కుమార్

ఏసిడీ చార్జీల పేరుతో విద్యుత్తు చార్జీలను తక్షణమే ఎత్తివేయాలి... చండ్ర నరేంద్ర కుమార్ 

రైతులకు వ్యవసాయ మోటార్లకు 24 గంటల నిరంతరయంగా విద్యుత్ సరఫరా చేయాలి 

 జూలూరుపాడు విద్యుత్ సబ్స్టేషన్ ముందు సిపిఐ, తెలంగాణ రైతు సంఘం ... ధర్నా.................,................................. 

సి కెన్యూస్ ప్రతినిధి జూలూరుపాడు...........................


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సిపిఐ పార్టీఆధ్వర్యంలో ధర్నా  అప్రకటిత విద్యుత్తు కోతలు , ఏ సి డి బిల్లుల పేరుతో విద్యుత్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ విమర్శించారు సోమవారం జిల్లా సమితి పిలుపులో భాగంగా జూలూరుపాడు సబ్స్టేషన్ ఎదుట ధర్న నిర్వహించారు అనంతరం చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ అధికారులు ఏ సి డి అని చెప్పి వినియోగదారుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్నారని పేదమధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుందని ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కరెంటు నిలిపి వేస్తున్నారని దీనివల్ల రైతుల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఓ పక్క ఉచిత విద్యుత్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉందన్నారు ఇప్పటికైనా రైతులు వినియోగదారులపై మోపిన బారాలను తక్షణమే తీసివేయాలన్నారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని  అనంతరం కరెంటు ఏఈ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో   Aiyf జిల్లా కార్యదర్శి ఎస్కే నాగుల మీరా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింత స్వరాజ్ రావు  రైతు సంఘం సిపిఐ నాయకులు తాతా నరసింహారావు   ఎల్లంకి మధు  యాస రోశయ్య తూము కోటయ్య గుండె పిన్ని మధు సిరిపురపు వెంకటేశ్వర్లు  పొన్నెకంటివెంకటేశ్వర్లు  భూక్య హనుమ భూక్య శంకర్ చెమట ముత్తయ్య ఉదారి నాగయ్య కొట్టే శీను గుగులోత్ కిరియా  బడుగు వీరస్వామి  గుడిమెట్ల సీతయ్య గార్లపాటి శివకృష్ణ ఎస్.కె చాంద్ పాషా పగడాల అఖిల్  బర్ల బాబురావు పసుపులేటి పవన్ తదితరులు పాల్గొన్నారు

Comments