శ్రీ చైతన్య కాలేజ్ ఘటనపై స్పందించిన NNHRF Prof. K Srikanth
శ్రీ చైతన్య జూ. కాలేజీ I yr విద్యార్థిని ఆత్మహత్య విషయమై Prof. K Srikanth, Education and Development Chief -NNHRF ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతిభ, మార్కుల వత్తిడి విద్యార్థులను తీవ్ర వత్తిడికి గురించేస్తూ ఆత్మహత్యల వైపు ప్రోత్సాహస్తున్నాయని తెలిపారు ఇలాంటివన్నీ కార్పొరేట్ కాలేజీల్లోనే జరుగుతున్నాయని గుర్తు చేసారు. దీనికి తల్లితండ్రులు, కాలేజీ లెక్చరర్స్, మేనేజ్మెంట్, ప్రభుత్వం భాద్యులే అన్నారు. స్టూడెంట్ కౌన్సిలర్స్ గా సైకాలజీస్ట్స్ నీ నియమించాలనే నిబంధన ఎవరూ పాటించట్లేదని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ నింబల్ ఎడ్యుకేషన్ మరియు డేవేలప్మెంట్ చీఫ్ ప్రో డా శ్రీకాంత్ కొలవేంటీ డిమాండ్ చేసారు.
Prof Dr Srikanth Kolaventy
National Education and Development Chief -NNHRF
Comments
Post a Comment