చిన్న చినుకు పడితే చేగుంట బస్టాండ్l లో వర్షపు నీరు
*C K న్యూస్ మెదక్ జిల్లా* *ప్రతినిధి చేగుంట మండల్* *కొండి శ్రీనివాస్*
చేగుంట మండల్ చేగుంట పట్టణంలోని బస్టాండ్ వద్ద చిన్న చినుకు పడితే చాలు గుంతలలో నీరు నిలవడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారడం జరిగింది
ముఖ్యంగా వృద్ధులు బస్టాండ్ లోకి వెళ్లే ముందు గుంతల్లో నీరు నిలవగా ఉండటం వలన బస్సులు రావడంతో ప్రజలు గుంతలలో పడటం జరుగుతుంది తక్షణమే అధికారులు బస్టాండ్ వద్ద సిసి రోడ్డు లేదా బిటి రోడ్లు త్వరగా నిర్మించాలని ప్రజలు కోవడం జరిగింది
Comments
Post a Comment