*భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారి 365 కోతకు గురి*
Ck న్యూస్ బయ్యారం మండల ప్రతినిధి ప్రవీణ్ కుమార్
మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి వద్ద పాకాల మున్నేరువాగు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది, ప్రయాణికుల రాకపోకలు స్తంభించాయి,
మహబూబాబాద్ కు రాకపోకలకు ప్రత్యాన్మ్యంగా వాహనాలు ముత్యాలమ్మ గూడెం,లక్ష్మి నరసింహపురం,గొల్లగుడెం, పెత్తాల్ల గడ్డ ,బయ్యారం మీదుగా వెళుతున్నారు
Comments
Post a Comment