రాష్ట్ర వ్యాప్తంగా యుసిసి బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న అమీన్ భాయ్

రాష్ట్ర వ్యాప్తంగా యుసిసి బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న అమీన్ భాయ్, 


సికే న్యూస్ ప్రతినిధి



బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్య థోరణితో,  ముస్లింల మనోభావనలు దెబ్బతియడానికి మైనారిటీలను అణగదిశందుకు యూనిఫాం  

సివిల్ కోడ్ బిల్లు ప్రవేశ పెట్టింది, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, ముస్లిం మైనార్టీ సోదరుల పట్ల అన్ని  రాజకీయ పార్టీలు తమ వైఖరితో నిజాయతి ప్రదర్శించాలని,  రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ తెలిపారు,

 ఈనెల 27 విజయవాడ లో జరగనున్న ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణ సమావేశం అందరు హాజరు కావాలని పిలుపునిచ్చారు, 

 రాజమండ్రి ' జాంపేట మసీదులో శుక్ర వారం  సామూహిక ప్రార్ధనల అనంతరం ప్రజలకు కరపత్రల ద్వారా  అవగాహన కల్పించారు,


ఈ కార్యక్రమంలో  స్థానిక మత పెద్దలు చాంద్ బాష, అర్ పి ఐ పార్టీ నాయకులు వార ప్రభాకర్, ముస్లిం సోదరులు భారిగ చేరుకుని అమీన్ భాయ్ కు మద్దతు తెలిపారు,

Comments