ప్రమాదవశాత్తు గేదె మృతి

 ప్రమాదవశాత్తు గేదె మృతి

నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 

 యాదాద్రి భువనగిరి జిల్లా 


సి కె .న్యూస్

 వలిగొండ. మండల పరిధిలోని సంగ0 గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొమిరే వెంకటేశం రైతు ఆయన జీవనోపాధి గేదె పాలు అమ్ముకుంటూ  జీవనం కొనసాగిస్తున్నారు  పాలు ఇచ్చే గేదె మృతి చెందడం వలన ఆ కుటుంబం లబోదిబోమంటూ కన్నీరు కారుస్తున్నారు గోపాలమిత్ర వారు ఇన్సూరెన్స్ ట్యాగు గుర్తు చేవుకు వేసినారు 

దాదాపు 80000 వరకు గేదే విలువ ఉంటుందని ప్రభుత్వం  ఆదుకోవాలని ఆర్థిక సహాయం కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం వచ్చేటట్లు అధికారులు స్పందించాలని ఆ రైతు కొమిరే వెంకటేశం కుటుంబ సభ్యులు కన్నీరు కారుస్తూ మాట్లాడినారు

Comments