కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్


సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం హాతిరాం నాయక్



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం కేంద్రం నందు *ఆర్యవైశ్య కళ్యాణ* మండపం నందు  *కళ్యాణ -లక్ష్మి* చెక్కులు మండలం  లో మొత్తం చెక్కులు (38)- *(38 లక్షల, 4 వేల, 408)* రూపాయలు, మరియు *CMRF* చెక్కు(1)24000 రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన వైరా నియోజకవర్గ  అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ వైరా శాసనసభ్యులు *లావుడియా రాములు నాయక్ 


ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలు MRO శారద ,ఎంపీపీ లావుడియా సోనీ  జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ ,లాకావత గిరిబాబు రైతు బంధు కన్వీనర్ యద్లపల్లి వీరభద్రం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ 

 మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు సీనియర్ నాయకులు చౌడం నరసింహారావు కో ఆప్షన్ ఎస్కే లతీఫ్   ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్  వేల్పుల నరసింహారావు బేతాళపాడు సర్పంచ్ రామదాసు,బొజ్జతండా సర్పంచ్ కిషన్ లాల్, ఉపసర్పంచ్ల జిల్లా సంఘం అధ్యక్షుడు దేవరకొండ కిరణ్, గుల్లరేవు సర్పంచ్ కైక,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పనితీ వెంకటేశ్వర్లు,మండల ఉపాధ్యక్షుడు ఎస్కే మైబు, 

మోదుగు రామకృష్ణ,రామిశెట్టి నాగేశ్వరరావు,చాపలమడుగు రామ్మూర్తి,చింతలతండా సర్పంచ్ భూక్య రాములు, మైనారిటీ ముస్లిమ్స్ మండల అధ్యక్షుడు ఎస్కే సుభాని, సాయిరాం తండ సర్పంచ్ దారావతు రోజా, కరివారిగూడెం సర్పంచ్ శాంతిరామ్,రామిశెట్టి రాంబాబు,తోట శీను,తాలూరి రామారావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోతు ధర్మ,  మండల యువజన నాయకుడు గుగులోతు చంటి, జూలూరుపాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాడుగుల నాగరాజు, రెవెన్యూ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,  అభిమానులు,లబ్ధిదారులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments