మణిపూర్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి....

మణిపూర్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి....


లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా. అధ్యక్షుడు. దశరథ నాయక్.



సికే న్యూస్ ప్రతినిధి

     తల్లాడ మండల కేంద్రంలోని రంగంబంజర్ గ్రామంలో తన నివాసం వద్ద. లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ధర్మసొత్ దశరథ నాయక్. మీడియాతో మాట్లాడారు.


    దశరథ్ నాయక్. మాట్లాడుతూ. కేంద్రంలో గిరిజన రాష్ట్రపతి ఉండంగా. ఇంత కిరాచకంగా. మణుపూర్ రాష్ట్రంలో. కుకి గిరిజన తెగకు చెందిన ఇద్దరు మహిళలను. గిరిజనేతర వర్గాలకు చెందిన నేతలు బట్టలు తీసి ఊరేగింపుగా తీసుకొచ్చి మానభంగం చేయడం. యావత్ భారత మహిళా లోకానికి మచ్చ.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన. మన భారతదేశంలో అనగారిన. వర్గాలైన గిరిజన తెగలకు చెందిన. మహిళలను పురుషులను ఈ దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో. ఏదో ఒక మూలన గిరిజన తెగలపై మానభంగాలు. హత్యలు. దాడులు అవమానాలు. జరుగుతూనే ఉన్నాయని.. ధర్మసొత్. దశరథ నాయక్. ఒక ప్రకటనలో ఆరోపించారు. 

   మణిపూర్ రాష్ట్రంలో గత కొంతకాలం నుండి వలస గిరిజనే తరులకు మరియు కుకి గిరిన తెగల మధ్య ప్రచ్చన్న యుద్ధంలా రాష్ట్రం రావణ కాస్టంలా మారుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోకపోవడం మూలంగా గిరిజన మహిళలను వి వస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి నీ చాన నీచంగా మానభంగం చేసిన దుండగులపై సుమోటోగా కేసును సుప్రీంకోర్టు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులో ఒక గిరిజన యువకుడిని రౌడీ మూకలు అత్యంత పాసవికంగా దాడి చేసి మృగంలా వ్యవహరించి సావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆ యువకుడు పై దుండగులు మూత్రం  పోసిన సంఘటనలు జరిగాయని ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోకపోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరే తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

       అదే విధంగా. గిరిజన రాష్ట్రపతి ముర్మోగారు. మరియు ప్రధానమంత్రి.నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని. బాధ్యులను కఠినంగా శిక్షించాలని. వారు అన్నారు....

Comments