బిఆర్ఎస్ బిజెపి ? మాయ మాటలను తిప్పికొడుతున్న జనం
*కాంగ్రెస్ కు జై కొట్టినజనం*
*మెదక్ జిల్లా చేగుంట మండల్* *సీ కే న్యూస్ రిపోర్టర్* *కొండి శ్రీనివాస్* *సెప్టెంబర్ 15*
దౌల్తాబాద్ మండలం గోవిందపూర్ _పోసన్ పల్లి గ్రామంలోలో బిజెపి బిఆర్ఎస్ నుండి 20 మంది యువకులు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి *చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు...
- రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలియజేశారు..
-గతంలో స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే తప్ప ఈ గోవిందపూర్ _పోసన్ పల్లి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.
-ఒక ఇల్లు కూడా కట్టలేని అసమర్ధత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
-దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ *చెరుకు శ్రీనివాస్ రెడ్డి* గారితోనే సాధ్యం.
-దుబ్బాక గడ్డపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు..
Comments
Post a Comment