నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పత్రిక సమావేశంలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు కామెంట్స్
అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటం లో ఎంతోమంది అమరులయ్యారు...
సోనియాగాంధీ2014 లో తెలంగాణా ఇచ్చారు..
దురదృష్టవశాత్తు తొమ్మిది న్నర సంవత్సరాలుగా తెలంగాణా ప్రజలను మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు కేసీఆర్...
హైదరాబాద్ లో జరిగిన విజయభేరీ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ లను ఇచ్చారు...
తెలంగాణా ప్రజలు ఆశలు నెరవేర్చాలని తెలంగాణ ఇచ్చాము..వారి కలలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుంటాయి...
అరువాగ్దానాలు తప్ప కుండా అమలు చేస్తామని సోనియాగాంధీ చెప్పారు...
కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీద ఉంది...
వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తాం..
ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు తప్ప ఇంతవరకు పేదలకు ఇళ్లు ఇవ్వలేదు...
తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి ఇంటి స్థలం ఇస్తాం...
భార్య భర్తకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తాం...
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులను ఇస్తున్నాం...
నేలకొండపల్లి మండలం లో ప్రతి ఇంటికి వెళ్లి కార్డులు అందిస్తున్నమ్...
గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడ్డారో వారికి అవకాశం కల్పిస్తామని సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పారు..
కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే కుటుంబం.. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కి వచ్చారో వారందరికీ గౌరవం ఇస్తాం...
అధిష్టానం పరిశీలనలో నాపేరు ఉంది..
ఆనాడు ఎమ్మెల్సీ గా పోటీ చేసాను...
కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనలో మనల్ని విమర్శలు చేసుకోవద్దు...
ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జర్నలిస్టుల కు స్థలాలు ఇచ్చారు..
కేసీఆర్ పాలనలో అందరూ మోస పోయారు...
కేసీఆర్ ప్రభుత్వం ని ఇంటికి పంపడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలి.....
పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే ఆచరణ సాధ్యం అయిన పథకాలు పెట్టాము...
కాంగ్రెస్ పార్టీ మోసం చేసే మాటలు చెప్పదు...
120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పదు....
Comments
Post a Comment