అంగన్ వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంగారం

అంగన్ వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంగారం


 సి కె న్యూస్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగారం మాట్లాడుతూ మీరు ప్రతి ఆడబిడ్డలు ఇక్కడ ధర్నా కు కూర్చున్నారు. 


మన తెలంగాణ స్టేట్ లో అక్కడ ఢిల్లీలో మహిళల బిల్లు పాస్ అయింది. ఇంతవరకు బిల్లు బిల్లు అంటానేపోయిండు. కెసిఆర్  మరి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ బిల్లు ప్రవేశపెట్టాడు. దానికి కొందరు వ్యతిరేకిచ్చిండ్రు. 

అక్కడ మా ఇళ్ల బిల్లు రావడం ఇక్కడ మీ  ఈ డిమాండ్ కు. ఈ రోజుటికి 11 రోజులు అవుతుంది మరి ప్రతి మగవాడు ఆలోచించాలి అని ఎమ్మెల్యే గంగారం మీ ఈ డిమాండ్ నెరవేరేవరకు మేము మీ వెంటే ఉంటామని తెలియజేశారు.

Comments