తక్షణమే ఏ ఆర్ కానిస్టేబుల్ నుంచి తనని సస్పెండ్ చేయాలి

 తక్షణమే ఏ ఆర్ కానిస్టేబుల్ నుంచి తనని సస్పెండ్ చేయాలి

*దళిత వ్యక్తి స్వామి ని గుండాలతో కొట్టించిన ఏ ఆర్ కానిస్టేబుల్ నరసింహ*

సి కె న్యూస్ ప్రతినిధి / చిన్నంబావి :

*దళిత వ్యక్తిని రౌడీ గుండాలతో కొట్టించి చంపడానికి చూసిన ఏ ఆర్ కానిస్టేబుల్ నరసింహ*

*తక్షణమే ఏ ఆర్ కానిస్టేబుల్ నరసింహ పై ప్రభుత్వం చర్య తీసుకోవాలి*

*గాయాలతో లోపలి దెబ్బలతో బాధపడుతున్న దళిత వ్యక్తి*

*దళిత వ్యక్తిపై నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడిన ఏఆర్ కానిస్టేబుల్ నరసింహ*

*నీ అమ్మని దేంగా , నీ పెళ్ళాన్ని దేంగా , సర్పంచ్ పెళ్ళాన్ని దేంగా , అంటూ మాట్లాడిన ఏ ఆర్ కానిస్టేబుల్ నరసింహ*

*తక్షణమే ఏ ఆర్ కానిస్టేబుల్ నుంచి తనని సస్పెండ్ చేయాలన్న దళిత సంఘాలు*


*లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న దళిత సంఘాలు*

*ఏ ఆర్ కానిస్టేబుల్ నరసింహ పై చర్య తీసుకోవాలి*


చిన్నంబావి మండలం అమ్మాయి పల్లి గ్రామంలో దళిత వ్యక్తిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించిన ఏఆర్ కానిస్టేబుల్ నరసింహ.చిన్నంబావి మండలం అమ్మాయి పల్లి గ్రామంలోని ఒక దళిత వ్యక్తి గ్రామంలో సర్పంచ్ దగ్గర సర్పంచ్ చెప్పిన పనులు వింటూ గ్రామాలకు లైట్లు వేస్తూ ఉండేవాడు తన పేరు స్వామి దళిత వ్యక్తి. 

ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ సందర్భంగా దళిత వ్యక్తి స్వామి మాట్లాడుతూ ఈ వారం మధ్య అదే గ్రామంలోని ఎరుకలి పోషన్న అనే వ్యక్తి పట్టపగలు తాగి ఉండి మద్యం సేవించి తనని పిలిచి నా ఇంటి దగ్గర లైట్ లేదు అని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడి ఒకటికి పదిసార్లు ఇలాంటి బూతులు పునరావృతం చేస్తూ మాట్లాడాడు అయినా సరే  తను భరిస్తూ నీవు తాగి ఉన్నావు తర్వాత మాట్లాడదాం అని అంటే కూడా వినకుండా తనను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు అనీ ఆయన మాట్లాడారు . 

అప్పుడు దళిత వ్యక్తి స్వామి తనపై చెప్పు తీసుకొని కొడతా అని బెదిరించాడు  అంతే కొట్టలేదు అనీ మాట్లాడాడు.ఎరుకలి పోశన్న తన కుమారుడికి ఫోన్ చేసి తను నన్ను కొట్టాడు నా మెడలు పోయాయి అని అబాధపు మాటలు తన కొడుకుకి చెప్పాడు  తన కొడుకే ఏఆర్ కానిస్టేబుల్ నరసింహ హైదరాబాదులో డ్యూటీ చేస్తుంటాడు అనీ ఆయన అన్నారు 

 ఈ సందర్భంగా దళిత వ్యక్తి స్వామి మాట్లాడుతూ తాను మరుసటి రోజు తన కుమారుడు ఊరికి వచ్చి నా పై హైదరాబాద్ నుంచి నలుగురు గుండాలను తీసుకువచ్చి ఇనుప రాడ్లతో , కొట్టించి కట్టెలతో కొట్టించి , రాళ్లతో కొట్టించి , రక్తం వచ్చేలా కొట్టించి చంపడానికి , ప్రయత్నించాడు అనీ వెంటనే నేను  ఒకరి ఇంట్లోకి చొరబడ్డాను అయినా సరే ఆ ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వచ్చి కూడా కొట్టారు ఆయన అన్నారు. 

స్థానిక చిన్నంబావి పోలీస్ స్టేషన్ దగ్గర ఆ యొక్క దళిత వ్యక్తి మీడియా ముందు ఆవేదన చెందుతూ ఎలాంటి తప్పు చేయని నేను నాపై ఇలా చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

 తక్షణమే ఇలాంటి నీచమైన ఆలోచన కలిగిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఇలాగే ఉంటే ఎంతోమంది దళితులపై నీచమైన చర్యలు తీసుకుంటాడని దళిత వ్యక్తి స్వామి మీడియా ముందు  మాట్లాడడం జరిగింది.

Comments