సికే న్యూస్ కథనానికి స్పందించిన ప్రభుత్వం

సికే న్యూస్ కథనానికి స్పందించిన ప్రభుత్వం

*సి కే. న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు*

*స్పందించిన ప్రభుత్వం గ్రామ పంచాయితీ సిబ్బందికి వారి ఖాతాలోకి  జీతాలు జమ చేయడం జరిగింది*

 *ధన్యవాదాలు తెలిపిన రంగారెడ్డి జిల్లా కారోబార్ల అధ్యక్షులు కాడ మోని జంగయ్య ఉపాధ్యక్షులు ఎండి కాజా భాష*

శేఖర్ గౌడ్ (సి కే న్యూస్ )రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం


రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామా పంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది యొక్క జీతాల విషయమై సి కే న్యూస్ లో వచ్చినటువంటి న్యూస్ కు స్పందించిన ప్రభుత్వం నిన్న 25-09-2023 సోమవారం రోజున గ్రామపంచాయతీ సిబ్బంది జీతభత్యాలు వారి ఖాతాలో ప్రభుత్వం  జమ చేయడం జరిగింది 

దీని పట్ల  గ్రామపంచాయతీ సిబ్బంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా సి కే న్యూస్ ప్రతినిధికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.మరియు మాకు సహకరించిన మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments