*నాకా బాంంది సందర్భంగా జానంపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు*
*డిసిపి నారాయణరెడ్డి ఏసీబీ రంగస్వామి ఆధ్వర్యంలో*
శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ అక్టోబర్ 21: (సి కె న్యూస్ )
షాద్నగర్ కాంసెన్సీ లోని జానంపేట గుడి దగ్గర గురువారం రాత్రి నాకా బాంది షాద్నగర్ పరిధిలోని శ్రీ జానంపేటవెంకటేశ్వర స్వామి గుడి దగ్గర డిసిపి నారాయణరెడ్డి మరియు ఏసీపి రంగస్వామి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు చెకింగ్ చేయడం జరిగింది.
డిసిపి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మనకు అక్టోబర్ 9 నుంచి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. మా శంషాబాద్ జోన్ లో లో నాలుగు చెక్ పోస్ట్ లు వేర్పాటు చేయడం జరిగింది. అవి 24 గంటలు రెండు స్విఫ్ట్ లలో జరుగుచున్నవి దీనిలో భాగంగా మనకు మనీ లిక్కర్ పెద్ద మొత్తంలో సీల్ చేయడం జరిగింది
ఈరోజు సిపి గారి ఆదేశానుసారం 11 చోట్ల నాకాబంది చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగింది అనుమానం ఉన్నచోట తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. 11 పోలీస్ స్టేషన్ పరిధిలో లోకల్ పోలీసుల తోటి అనుమానం ఉన్న ప్రతి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుచున్నది.
మద్యంగా నీ లిక్కర్ గానీ దొరుకుతే సీల్ చేయడం జరుగుచున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి,సబ్ ఇన్స్పెక్టర్ శరత్, సబ్ ఇన్స్పెక్టర్ నయుముద్దీన్, ఏ సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి బండి క్షుణంగా పరిశీలిస్తున్నారు.
Comments
Post a Comment