పంచాయతీ ప్రాంగణంలో పాడు పనులు

 *పంచాయతీ ప్రాంగణంలో పాడు పనులు*


"ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్"



ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మినీ గ్రామపంచాయతీ ప్రాంగణం.  పూర్తిగా  అటు గ్రామాలకు దూరంగా, మరియు చుట్టూ అరణ్య ప్రాంతం కావడంతో గ్రామపంచాయతీ కేంద్రాన్ని  పలు కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్న మందుబాబులు,

 ఇదే విషయమై  గ్రామ పంచాయతీ మహిళ కార్యదర్శి పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించగా, రోజు ఇంతేనని అంతేకాకుండా..!  


పంచాయతీ డోర్ వద్ద కూడా మద్యం ఖాళీ సీసాలను  పగలగొడుతున్నారని సిబ్బంది చెప్పడంతో, సమస్యను  సిబ్బంది దొర తెలుసుకున్న మినీ గ్రామపంచాయతీ మహిళా కార్యదర్శి పదిమంది, 

మంచి కోసం పనిచేసే పంచాయతీ కేంద్రం పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించడం తప్పు అంటూ అంతేకాకుండా విషయాన్ని వెంకటాపురం సర్కిల్ పోలీస్ శాఖకు పిటిషన్ రూపంలో అందజేస్తానని సిబ్బందికి తెలిపారు.

Comments