ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్
పివిఎన్ రావు, భద్రాచలం టౌన్ ఎస్ ఐ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్),
భద్రాచలం వెంకటేశ్వర కాలనీ కి చెందిన అరికల రాజా శేఖర్ తండ్రి రమేష్ , 33 సం రాలు అనే వ్యక్తి తన యొక్క పల్సర్ కంపెనీ కి చెందిన 150 సీసీ బైక్ ను తన ఇంటి ముందు నిలిపి ఉంచగా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు
అని పిర్యాదు చేయగా అట్టి పిర్యాదు లో భాగంగా బుధవారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం వైపు నుండి సారపాక వైపు పల్సర్ బైక్ పై వెళ్తున్న బానోత్ మోహన్ అనే వ్యక్తిని అపి వాహన పత్రాలు ను చూపమని అడుగ్గాగా
అతను పొంతన లేని సమాదానాలు చెప్పగా అదుపులోనికి తీసుకొని విచారించగా అది దొంగిలించిన వాహనం అని చెప్పగా అక్కడ అందుబాటులో ఉన్న పంచులు సమక్షంలో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతనిని అడుగ్గా అతనితో పాటు దొంగతనమునకు పాల్పడిన
వారిలో తుర్రం వెంకటేశ్వర్లు, బోయిని దుర్గ ప్రసాద్ మరియు తుర్రం యుగంధర్ లు ఉన్నారని చెప్పి ఒప్పుకోనగా వారిని వెదుకగా తుర్రం యుగంధర్ అనే వ్యక్తి పరారిలొ ఉండగా మిగతా ఇద్దరినీ అదుపులో తీసుకొని విచారించి మొత్తం ముగ్గురు వ్యక్తులు ని కోర్ట్ నందు హాజరు పరిచారు
Comments
Post a Comment