జూలూరుపాడు మండలంలో బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో లో చేరిక
పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో వలసల పర్వం
వైరా అభ్యర్థి రాందాస్ నాయక్ కి 50 వేల మెజార్టీ రావాలన్న పొంగిలేటి
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని పలు గ్రామ పంచాయతీల నుండి బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నరసాపురం ఎంపీటీసీ కాజా రమేష్ పాపకొల్లు ఎంపీటీసీ బానోత్ స్వాతి మరి కొంతమంది సర్పంచులు
ఇనోవా నగర్ సర్పంచ్ అన్నారుపాడు సర్పంచ్ గుండ్లరేవు సర్పంచ్ బేతాళ పాడు సర్పంచ్ బి ఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు చౌడవరం నరసింహారావు జూలూరుపాడు బిఆర్ఎస్ నాయకులు రామ్ శెట్టి రాంబాబు మండల నాయకులు రామిశెట్టి వీరయ్య పాపకొల్లు శివాలయం చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు జూలూరుపాడు బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు వారితో పాటు జూలూరుపాడు పనితీ వెంకటేశ్వర్లు
వైరా నియోజకవర్గ నాయకులు నరసింహారావు సోషల్ మీడియా బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ నాగరాజు బి ఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ చంటి బి ఆర్ఎస్ జూలూరుపాడు మండలం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మహబూబ్ ఎస్టీ సెల్ జూలూరుపాడు మండలం అధ్యక్షులు బానోధర్మ వారితోపాటు జూలూరుపాడు మండల 24 పంచాయతీల నుండి పలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ వైరా అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఆకర్షితులై పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనైనది వీరంతా ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులుగా పేరున్న నాయకులు
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ జిల్లా నాయకులు బుర్ర రాజశేఖర్ జిల్లా నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ జూలూరుపాడు సొసైటీ అధ్యక్షులు లేళ్ల వెంకట్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ మండల నాయకులు లేళ్ళ గోపాలరెడ్డి జిల్లా నాయకులు బొడ్డు కృష్ణయ్య ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంద బాబు మండల నాయకులు పాల్గొన్నారు
Comments
Post a Comment