స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ధరావత్ రామ్మూర్తి నాయక్

 *స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ధరావత్ రామ్మూర్తి నాయక్*


*సికె న్యూస్ ప్రతినిధి వైరా*



వైరా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, వైరా నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజల నిర్ణయాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థిగా 

వైరా రిటర్నింగ్ అధికారి సత్య ప్రసాద్ గారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన వైరా నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి టీపీసీసీ సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్ గారు.

Comments