తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా ధరావత్ రామ్మూర్తి నాయక్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా ధరావత్ రామ్మూర్తి నాయక్

Ck న్యూస్ ప్రతినిధి

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో టీపీసీసీ సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్ .


 తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ మరియు ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా నియమించడం జరిగింది.

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఎంతోమంది టికెట్టు ఆశించినప్పటికీ టికెట్ ఇవ్వలేదని నిరాశపరచకుండా ప్రచార కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు ఏఐసీసీ నాయకులకు మరియు టీపీసీసీ నాయకులకు ప్రత్యేకంగా ధరావత్ రామ్మూర్తి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments